మానుకొండూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ స్థానాలలో మానుకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి విజయం సాధించిన ఆరేపల్లి మోహన్‌కు 2012 ఫిబ్రవరిలో ప్రభుత్వ విప్ పదవి లభించింది.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • మానుకొండూరు
  • ఇల్లంతకుంట
  • బెజ్జంకి
  • తిమ్మాపూర్
  • శంకరపట్నం

ఇప్పటివరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

సం. ఎ.సి.సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 30 Manakondur (SC) Rasamai Balakishan Male TRS 85010 Arepalli Mohan Male INC 38088
2009 30 Manakondur (SC) Arepalli Mohan M INC 45304 Voraganti Anand M TRS 43132

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరేపల్లి మోహన్, భారతీయ జనతా పార్టీ నుండి జి.నాగరాజు, తెలుగుదేశం పార్టీ పొత్తుతో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఆనంద్, ప్రజారాజ్యం పార్టీ టికెట్టుపై సత్యనారాయణ పోటీచేశారు.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009