Coordinates: 18°23′53″N 79°13′30″E / 18.398185°N 79.225044°E / 18.398185; 79.225044

మానకొండూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మానకొండూరు
—  మండలం  —
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, మానకొండూరు స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, మానకొండూరు స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, మానకొండూరు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°23′53″N 79°13′30″E / 18.398185°N 79.225044°E / 18.398185; 79.225044
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండల కేంద్రం మానకొండూరు
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 207 km² (79.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 67,854
 - పురుషులు 33,999
 - స్త్రీలు 33,855
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.41%
 - పురుషులు 63.72%
 - స్త్రీలు 38.91%
పిన్‌కోడ్ 505469

మానకొండూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా లోని మండలం. ఈ మండలం పరిధిలో 18 గ్రామాలు కలవు.[1] . 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కరీంనగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. మండల కేంద్రం మానకొండూరు.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 67,854 - పురుషులు 33,999 - స్త్రీలు 33,855.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 207 చ.కి.మీ. కాగా, జనాభా 67,854. జనాభాలో పురుషులు 33,999 కాగా, స్త్రీల సంఖ్య 33,855. మండలంలో 18,070 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. మానకొండూరు
  2. కొండపల్కల
  3. గంగిపల్లి
  4. చెంజర్ల
  5. గట్టుదుద్దెనపల్లి
  6. లింగాపూర్
  7. వెల్ది
  8. వెగురుపల్లి
  9. ఊటూర్
  10. పచ్చునూర్
  11. మద్దికుంట
  12. కల్లేడు
  13. దేవంపల్లి
  14. లలితాపూర్
  15. అన్నారం
  16. ముంజంపల్లి
  17. ఎదులగట్టేపల్లి
  18. వన్నారం

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
  2. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు[మార్చు]