మానవుడు - దానవుడు (1999 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మానవుడు - దానవుడు
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణ
తారాగణం కృష్ణ,
రమ్యకృష్ణ,
సౌందర్య
నిర్మాణ సంస్థ పద్మాలయ స్టూడియోస్
భాష తెలుగు

మానవుడు దానవుడు 1999 జనవరి 14నవిడుదలైన తెలుగు సినిమా. పద్మాలయ క్రియేషన్స్ పతాకం కింద డాక్టర్ అమర్‌నాథ్ నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, సౌందర్య లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • కృష్ణ ఘట్టమనేని,
  • సౌందర్య,
  • రమ్య కృష్ణ,
  • రక్ష,
  • భావన,
  • ప్రియ,
  • తనికెళ్ల భరణి,
  • కాంతారావు,
  • జె.వి.రమణ మూర్తి,
  • రంగనాథ్,
  • ముక్కురాజు,
  • శ్రీహర్ష,
  • మాస్టర్ సుభాకర్,
  • మాస్టర్ రోహిత్

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఘట్టమనేని కృష్ణ
  • నిర్మాత: డాక్టర్ అమర్‌నాథ్
  • సమర్పణ: కృష్ణ ఘట్టమనేని
  • సంగీత దర్శకుడు: ఎస్.ఎ. రాజ్‌కుమార్

పాటలు[2][మార్చు]

  • ఏమిటో జరిగిపోతున్నదీ....
  • కౌరవ పాండవ...
  • హల్లో కన్నయ్యా...
  • ఏందబ్బో...ఏమైందబ్బో
  • అబలా తబలా....

మూలాలు[మార్చు]

  1. "Manavudu Dhanavudu (1999)". Indiancine.ma. Retrieved 2023-07-29.
  2. "Manavudu Dhanavudu (మానవుడు దానవుడు) 1999 | ♫ tunes" (in ఇంగ్లీష్). Retrieved 2023-07-29.