మామా నతుంగ్
| మామా నతుంగ్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2004 జూన్ 13 | |||
| పదవీ కాలం 2019 మే 29 – 2024 జూన్ 12 | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2014 | |||
| ముందు | టాని లోఫా | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | సెప్ప వెస్ట్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మామా నతుంగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు సెప్ప వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 జూన్ 13 నుండి హోమ్ మంత్రిగా పని చేస్తున్నాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]మామా నతుంగ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సెప్ప వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికై తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4][5][6] ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థి టాని లోఫాపై 1,554 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 మే 29 నుండి 2024 జూన్ 12 వరకు క్రీడా & అటవీ శాఖ మంత్రిగా పని చేశాడు.[7][8]
మామా నతుంగ్ 2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌పిపి అభ్యర్థి టాని లోఫాపై 1,249 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[9][10] 2024 జూన్ 13 నుండి హోమ్ మంత్రిగా పని చేస్తున్నాడు.[11]
మూలాలు
[మార్చు]- ↑ "New Arunachal Home Minister Mama Natung says will ensure peace for state's development". Northeast Live. 15 June 2024. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
- ↑ "'Investment risk' behind uncontested wins in Arunachal Pradesh" (in Indian English). The Hindu. 28 March 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "11 Congress candidates for Arunachal Assembly elected unopposed". The Economic Times. 27 March 2014. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
- ↑ "Arunachal CM Pema Khandu appoints 26 MLAs as parliamentary secretary" (in ఇంగ్లీష్). The Indian Express. 26 October 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
- ↑ "Khandu appoints 26 MLAs as parliamentary secretary" (in Indian English). The Hindu. 18 September 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
- ↑ "Arunachal CM appoints 26 MLAs as parliamentary secretary" (in ఇంగ్లీష్). India Today. 18 September 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
- ↑ "Development not at cost of environment: Arunachal Pradesh forest minister". The Times of India. 5 June 2023. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
- ↑ "Arunachal : Youths have enormous power to shape better world, says Youth Affairs Minister Mama Natung" (in హిందీ). India Today NE. 12 January 2023. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
- ↑ "Arunachal Pradesh Assembly Election Results 2024 - Seppa West". Election Commission of India. 2 June 2024. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
- ↑ "Seppa West (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 2 June 2024. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
- ↑ "Arunachal Pradesh Cabinet Ministers List 2024: Pema Khandu takes oath as CM for third time in row, Deputy CM Chowna Mein in 11-member Cabinet" (in ఇంగ్లీష్). The Indian Express. 13 June 2024. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.