మారంపల్లి (తాడేపల్లిగూడెం మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మారంపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన గ్రామం.[1]. ఇది మండల కేంద్రమైన తాడేపల్లిగూడెం నుండి 15 కిలోమీటర్ల దూరంలో తాడేపల్లిగూడెం-నిడదవోలు రైలు మార్గములో నవాబుపాలెం గ్రామంనకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పల్లెటూళ్ళులలో ఇది ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం అయిన ఏలూరుకి రైలు మార్గములో 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోస్తాలో ముఖ్యపట్టణమైన విజయవాడకు రైలు మార్గములో 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రికి రైలు మార్గములో 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మారంపల్లి (తాడేపల్లిగూడెం మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
మారంపల్లి (తాడేపల్లిగూడెం మండలం) is located in Andhra Pradesh
మారంపల్లి (తాడేపల్లిగూడెం మండలం)
మారంపల్లి (తాడేపల్లిగూడెం మండలం)
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°50′52″N 81°38′18″E / 16.847650°N 81.638208°E / 16.847650; 81.638208
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం తాడేపల్లిగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ప్రముఖులు[మార్చు]

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ఆరోగ్య సంరక్షణ[మార్చు]

మంచినీటి వసతి[మార్చు]

రోడ్దు వసతి[మార్చు]

విద్యుద్దీపాలు[మార్చు]

తపాలా సౌకర్యం[మార్చు]

గ్రామంలో రాజకీయాలు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]


మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.