మార్కాపురం పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మార్కాపురం పురపాలక సంఘం
మార్కాపురం
స్థాపన1964
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

మార్కాపురం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాకు చెందిన మార్కాపురం పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. ఈ పురపాలక సంఘం ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం లోని, మార్కాపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

ఇది 1964 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘంలో 30 ఎన్నికల వార్డులు ఉన్నాయి.[1]

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 71,092జనాభా ఉండగా అందులో పురుషులు 35,696, మహిళలు 35,396 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 75.29% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 84.50% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 66.04%.అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 8197 ఉన్నారు.[2]

చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

2014 ఎన్నికలలో చైర్‌పర్సన్‌గా వి.రాధిక, వైస్ చైర్మన్‌గా ముతుజాబీ ఎన్నికయ్యారు.[3]

మూలాలు[మార్చు]

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "Markapur Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-11.
  3. "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]