మార్టిన్
Jump to navigation
Jump to search
మార్టిన్ (Martin) ఒక పేరు.
- ఆస్టన్ మార్టిన్ విలాసవంతమైన క్రీడా కార్ల ను తయారుచేసే బ్రిటీష్ సంస్థ.
- మార్టిన్ స్కోర్సెస్ ఒక అమెరికన్ చలన చిత్ర దర్శకుడు, కథారచయిత, నిర్మాత, నటుడు, చలన చిత్ర చరిత్రకారుడు.
- మార్టిన్ లూథర్ జెర్మనీ కి చెందిన ఒక సన్యాసి.
- క్రిస్ మార్టిన్ ఆంగ్ల భాషలో గాయకుడు, గేయ రచయిత, వాద్యగాడు.
- మార్టిన్ లూథర్ కింగ్ అమెరికా కు చెందిన మానవ హక్కుల పోరాటవాది.
- మార్టిన్ హైడెగ్గర్ ప్రసిద్ధ జర్మన్ తాత్వికుడు.
- మార్టినా నవ్రతిలోవా - అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి
- టాడ్ మార్టిన్ - అమెరికా టెన్నిస్ క్రీడాకారుడు
- మార్టిన్ వాన్ బురెన్ - అమెరికా 8వ అధ్యక్షుడు
- మార్టిన్ షీన్ - అమెరికా చలనచిత్ర నటుడు
- మార్టిన్ కూపర్ - అమెరికా ఆవిష్కర్త, ప్రపంచంలో మొట్టమొదటి హ్యాండ్హెల్డ్ సెల్యులార్ మొబైల్ ఫోన్ కాల్ చేసినవాడు.