మాలిని ఫోన్సెకా (సింహళం:1947, శ్రీలంకలోని కెలానియాలో జన్మించారు) గా ప్రసిద్ధి చెందిన నన్నయరాచ్చిగె మాలిని సెనెహెలతా ఫోన్సెకా (జననం 30 ఏప్రిల్ 1947) శ్రీలంక నటి, రంగస్థల కళాకారిణి, దర్శకురాలు[1]. తరచుగా "శ్రీలంక సినిమా రాణి"గా పరిగణించబడుతుంది,[2] 1969 జాతీయ రాష్ట్ర నాటకోత్సవంలో 'ఉత్తమ నటి అవార్డు' గెలుచుకున్నప్పుడు ఫొన్సెకా మొదట విస్తృతంగా ప్రసిద్ధి చెందింది, తరువాత 1980 లో హింగన కొల్లా, 1982 లో ఆరాధన, 1983 లో యాస ఇసురు చిత్రాలకు సరస్వతి ఉత్తమ నటి అవార్డులు లభించాయి.[3][4][5][6]
దీపశిక అవార్డుల ఉత్సవం
[మార్చు]
| సంవత్సరం |
ప్రతిపాదించిన విభాగం |
పురస్కారం |
ఫలితం |
| 1973 | – | మోస్ట్ పాపులర్ నటి | గెలుపు |
| 1974 | నిధానాయ | మోస్ట్ పాపులర్ నటి | గెలుపు |
| సంవత్సరం |
ప్రతిపాదించిన విభాగం |
పురస్కారం |
ఫలితం |
| 1975 | ప్రజల ఓటు | మోస్ట్ పాపులర్ నటి | గెలుపు |
| 1980 | హింగన కొల్లా | ఉత్తమ నటి | గెలుపు |
| 1980 | ప్రజల ఓటు | మోస్ట్ పాపులర్ నటి | గెలుపు |
| 1981 | ప్రజల ఓటు | మోస్ట్ పాపులర్ నటి | గెలుపు |
| 1982 | ఆరాధన | ఉత్తమ నటి [7] | గెలుపు |
| 1983 | ప్రజల ఓటు | మోస్ట్ పాపులర్ నటి | గెలుపు |
| 1983 | ప్రజల ఓటు | మోస్ట్ పాపులర్ నటి | గెలుపు |
| 1983 | యాసా ఇసురు | ఉత్తమ నటి | గెలుపు |
| 1984 | ప్రజల ఓటు | మోస్ట్ పాపులర్ నటి | గెలుపు |
| 1985 | ప్రజల ఓటు | మోస్ట్ పాపులర్ నటి | గెలుపు |
| 1986 | ప్రజల ఓటు | మోస్ట్ పాపులర్ నటి | గెలుపు |
వనితా విఠి అవార్డుల ప్రదానోత్సవం
[మార్చు]
| సంవత్సరం |
ప్రతిపాదించిన విభాగం |
పురస్కారం |
ఫలితం |
| 1992 | ప్రజల ఓటు | అత్యంత ప్రజాదరణ పొందిన మహిళ | గెలుపు |
| 1993 | ప్రజల ఓటు | అత్యంత ప్రజాదరణ పొందిన మహిళ | గెలుపు |
ప్రెసిడెన్షియల్ ఫిల్మ్ అవార్డులు
[మార్చు]
| సంవత్సరం |
ప్రతిపాదించిన విభాగం |
పురస్కారం |
ఫలితం |
| 1980 | బాంబరు విత్ | ఉత్తమ నటి [8] | గెలుపు |
| 1981 | వసంతయే దవాసక్ | ఉత్తమ నటి [9] | గెలుపు |
| 1983 | ఆరాధన | ఉత్తమ నటి | గెలుపు |
| 2004 | వేకండ వాలవ్వ | ఉత్తమ నటి | గెలుపు |
| 2006 | అమ్మవరునే | ఉత్తమ నటి [10] | గెలుపు |
సిగ్నిస్ ఓసిక్ అవార్డులు
[మార్చు]
| సంవత్సరం |
ప్రతిపాదించిన విభాగం |
పురస్కారం |
ఫలితం |
| 1978 | 1977లోని చిత్రాలు | ఉత్తమ సృజనాత్మక నటి | గెలుపు |
| 1981 | దండు మోనరా | ఉత్తమ సృజనాత్మక నటి | గెలుపు |
| 1981 | 1980లోని చిత్రాలు | సృజనాత్మక మహిళా నటన | గెలుపు |
| 1992 | మధు సమయ | సృజనాత్మక మహిళా నటన | గెలుపు |