మాలిని భట్టాచార్య
స్వరూపం
| మాలిని భట్టాచార్య মালিনী ভট্টাচার্য্য | |||
| పదవీ కాలం 1989–1996 | |||
| ముందు | మమతా బెనర్జీ | ||
|---|---|---|---|
| తరువాత | కృష్ణా బోస్ | ||
| నియోజకవర్గం | జాదవ్పూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1943 అక్టోబరు 14 డాకా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | ||
| రాజకీయ పార్టీ | భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) | ||
| పూర్వ విద్యార్థి |
| ||
మాలిని భట్టాచార్య భారతదేశానికి చెందిన రచయిత్రి, పండితురాలు, అనువాదకురాలు, నాటక రచయిత్రి, మహిళా ఉద్యమ కార్యకర్త & రాజకీయ నాయకురాలు. ఆమె జాదవ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైంది[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]మాలిని భట్టాచార్య భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989లో జరిగిన లోక్సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి మమతా బెనర్జీపై 30,900 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[4][5] ఆమె 1991 లోక్సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి సంతోష్ భట్టాచార్యపై 50,301 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Lok Sabha Members Bioprofile Malini Bhattacharya". Lok Sabha. Archived from the original on 10 August 2016. Retrieved 21 June 2016.
- ↑ "Jadavpur Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 2024. Archived from the original on 17 July 2025. Retrieved 17 July 2025.
- ↑ "Jadavpur Lok Sabha Election: Get Jadavpur Lok Sabha Constituency" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 2024. Archived from the original on 17 July 2025. Retrieved 17 July 2025.
- ↑ "On being a woman in Parliament" (in ఇంగ్లీష్). Frontline. 5 June 2008. Archived from the original on 17 July 2025. Retrieved 17 July 2025.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.