మాల్కం నోఫాల్
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | 1991 సెప్టెంబరు 18 |
బ్యాటింగు | ఎడమచేతి వాటం |
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ |
పాత్ర | ఆల్ రౌండర్ |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2010–2014 | Gauteng |
2017–2020 | Wellington |
2021–ప్రస్తుతం | లింపోపో |
మూలం: Cricinfo, 27 January 2022 |
మాల్కం నోఫాల్ (జననం 1991, సెప్టెంబరు 18) దక్షిణాఫ్రికా క్రికెటర్.[1] అతను 2010, అక్టోబరు 28న 2010–11 సిఎస్ఎ ప్రావిన్షియల్ త్రీ-డే ఛాలెంజ్‌లో గౌటెంగ్ తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[2] న్యూజిలాండ్‌లో జరిగిన 2010 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా అండర్-19 తరపున ఆడాడు.[3]
2018 జనవరిలో, న్యూజిలాండ్‌లో జరిగిన 2017–18 ఫోర్డ్ ట్రోఫీలో వెల్లింగ్టన్ తరపున ఆడుతున్నప్పుడు, అతను లిస్ట్ ఎ క్రికెట్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు.[4][5] 2018, మార్చిలో, అతను 2017–18 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో వెల్లింగ్టన్ తరపున బ్యాటింగ్ చేస్తూ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన తొలి సెంచరీ సాధించాడు.[6] అతను అవుట్ అయ్యే ముందు 179 పరుగులు చేశాడు.[7] 2018 జూన్ లో, అతనికి 2018–19 సీజన్ కోసం వెల్లింగ్టన్‌తో ఒప్పందం లభించింది.[8]
దక్షిణాఫ్రికా క్రికెట్‌లో రాణించడం చాలా కష్టంగా అనిపించిన తర్వాత నోఫాల్ 2015లో న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌కు వలస వెళ్లాడు.[3] అయితే, అతను 2020లో దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చాడు.[9] 2022 సీజన్ కోసం ఐర్లాండ్‌లోని లీన్‌స్టర్ లీగ్‌లో ఆడటానికి సంతకం చేశాడు.[10]
దక్షిణాఫ్రికా క్రికెట్‌లో రాణించడం చాలా కష్టంగా అనిపించిన తర్వాత నోఫాల్ 2015లో న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌కు వలస వెళ్లాడు.[3] అయితే, అతను 2020లో దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చాడు.[9] 2022 సీజన్ కోసం ఐర్లాండ్‌లోని లీన్‌స్టర్ లీగ్‌లో ఆడటానికి సంతకం చేశాడు.[10]
మూలాలు
[మార్చు]- ↑ "Malcolm Nofal". ESPN Cricinfo. Retrieved 31 January 2018.
- ↑ "CSA Provincial Three-Day Challenge at Johannesburg, Oct 28-30 2010". ESPN Cricinfo. Retrieved 31 January 2018.
- ↑ 3.0 3.1 3.2 Hyslop, Liam (11 July 2017). "Malcolm Nofal dreaming of international cricket after securing Wellington contract". Stuff. Retrieved 17 March 2018.
- ↑ "14th Match, The Ford Trophy at Wellington, Jan 31 2018". ESPN Cricinfo. Retrieved 31 January 2018.
- ↑ "Central Districts, Wellington leave it late in Ford Trophy". Stuff. Retrieved 31 January 2018.
- ↑ "Malcom Nofal scores century on debut for Wellington". Stuff. Retrieved 18 March 2018.
- ↑ "Legspinner Ish Sodhi stars with seven wickets in Plunket Shield for ND". Stuff. Retrieved 18 March 2018.
- ↑ "Central Districts drop Jesse Ryder from contracts list". ESPN Cricinfo. Retrieved 15 June 2018.
- ↑ 9.0 9.1 "A heartening new journey – Malcolm Nofal Exclusive". Cricket Fanatics Mag. Retrieved 27 January 2022.
- ↑ 10.0 10.1 "North County return for prolific South African all-rounder Malcolm Nofal". CricX. Retrieved 27 January 2022.