Jump to content

మాల్దాహా దక్షిణ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
మాల్దాహా దక్షిణ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపశ్చిమ బెంగాల్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°51′6″N 88°0′39″E మార్చు
సహ సరిహద్దుమాల్‍ధా ఉత్తర, ఖతిహర్, రాజ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం, జాంగీపూర్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
తిరిగి పెట్టుటమాల్దా లోక్‌సభ నియోజకవర్గం మార్చు
పటం

మాల్దాహా దక్షిణ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మల్దా, ముర్షిదాబాద్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 12 జూలై 2002న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 19 ఫిబ్రవరి 2008న నూతనంగా ఏర్పాటైంది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గం సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
49 మాణిక్‌చక్ జనరల్ మాల్డా
51 ఇంగ్లీష్ బజార్ జనరల్ మాల్డా
52 మోతబరి జనరల్ మాల్డా
53 సుజాపూర్ జనరల్ మాల్డా
54 బైస్నాబ్‌నగర్ జనరల్ మాల్డా
55 ఫరక్కా జనరల్ ముర్షిదాబాద్
56 సంసెర్‌గంజ్ జనరల్ ముర్షిదాబాద్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
2008 వరకు : మాల్దా చూడండి
2009[3] అబూ హసీం ఖాన్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
2014
2019 [4]
2024[5][6] ఇషా ఖాన్ చౌదరి

మూలాలు

[మార్చు]
  1. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  2. "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Retrieved 2009-05-27.
  3. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  5. "2024 Loksabha Elections Results - Maldaha Dakshin" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
  6. "Maldaha Dakshin Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.

వెలుపలి లంకెలు

[మార్చు]