మాళవిక మనోజ్ (నటి)
స్వరూపం
మాళవిక మనోజ్ | |
|---|---|
| జననం | 2005 July 6[1][2] కేరళ, భారతదేశం |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 2022 - ప్రస్తుతం |
| Parent(s) | మనోజ్, ప్రసీత |
మాళవిక మనోజ్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2022లో విడుదలైన మలయాళ సినిమా 'ప్రకాశన్ పరకట్టే'తో సినీరంగంలోకి అడుగుపెట్టి,[3] 2023లో తమిళ సినిమా జో లో తన నటనకుగానూ మంచి పేరు తెచ్చుకుంది.
జననం, విద్యాభ్యాసం
[మార్చు]మాళవిక మనోజ్ 2006 జులై 6న[4] మనోజ్, ప్రసీత దంపతులకు కేరళలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు సౌదీ అరేబియాలోని జెడ్డాలో స్థిరపడడంతో ఆమె అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేసింది.[5]
సినీ జీవితం
[మార్చు]మాళవిక మనోజ్ సౌదీ అరేబియాలో శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడంతో పాటు శాస్త్రీయ నృత్యకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత 2022 ‘ప్రకాశన్ పరక్కట్టే’ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టి, తమిళ సినిమాలు ’జో’, ‘నాయాది’ లలో నటించి 2025లో తెలుగు సినిమాలో ఓ భామ అయ్యో రామ లో తొలిసారి నటించింది.
సినిమాలు
[మార్చు]| † (**) | ఇంకా విడుదల కాని సినిమా లేదా టీవీ నిర్మాణాలను సూచిస్తుంది. |
| సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనిక | మూలం |
|---|---|---|---|---|---|
| 2022 | ప్రకాశన్ పరకట్టే | నీతూ | మలయాళం | తొలి సినిమా | |
| 2023 | నయాది | తమిళ | తమిళంలో అరంగ్రేటం | ||
| జో | సుచిత్ర | [6][7] | |||
| 2024 | ఆనంద్ శ్రీబాల | మెరిన్ జాయ్ | మలయాళం | ||
| 2025 | ఓ భామ అయ్యో రామ | తెలుగు | తెలుగులో అరంగ్రేటం | [8][9] | |
| సుమతి వలవు | భామ | మలయాళం | |||
| అన్ పావం పొల్లాతతు | శక్తి | తమిళం |
మూలాలు
[మార్చు]- ↑ "ఈ కోమలి అందానికి ఆ చంద్రుడు దాసుడు.. గార్జియస్ మాళవిక." TV9 Telugu. 23 December 2024. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
- ↑ "అందాల 'ఓ భామ'కి పుట్టిన రోజు శుభాకాంక్షలు". NT News. 6 July 2024. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
- ↑ "Malavika Manoj: I wasn't very happy about the idea of joining films" (in ఇంగ్లీష్). The New Indian Express. 9 July 2025. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
- ↑ "బర్త్‌డే 'భామ'.. కుర్రాళ్లు రెడీగా ఉండండమ్మా." Chitrajyothy. 6 July 2024. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
- ↑ "చీరకట్టులో సెగలు రేపుతున్న మలయాళీ కుట్టి.. ట్రెండింగ్ లో ఫోటోలు." Telugu Prabha. 4 July 2025. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
- ↑ "మనసులను మెలిపెట్టేస్తోన్న లవ్ స్టోరీ.. 'జో' ప్రియురాలు సుచిత్ర ఎవరో తెలుసా ?". TV9 Telugu. 25 January 2024. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
- ↑ "Joe jodi Rio Raj and Malavika Manoj all set to pair up again!". The Times of India. 4 May 2024. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
- ↑ "సుహాస్‌తో జోడీ కడుతోన్న 'జో' బ్యూటీ - 'ఓ భామ అయ్యో రామా' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ". ABP Desham. 30 March 2024. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
- ↑ "రొటీన్ పాత్రలు చేస్తే ఏ ప్రేక్షకుడూ చూడడు: మాళవిక మనోజ్". Eenadu. 7 July 2025. Archived from the original on 19 July 2025. Retrieved 19 July 2025.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మాళవిక మనోజ్ పేజీ