మాళవిక శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాళవిక శర్మ
జాతీయతఇండియన్
వృత్తినటి, మోడల్, న్యాయవాది
క్రియాశీల సంవత్సరాలు2018 — ప్రస్తుతం

మాళవిక శర్మ భారతీయ నటి, మోడల్. ప్రధానంగా ఆమె తెలుగు, తమిళ భాషా చిత్రాలలో పనిచేస్తుంది. ఆమె న్యాయవాది కూడా. ఆమె తెలుగులో రవితేజతో కలిసి నేల టిక్కెట్ (2018)తో తన అరంగేట్రం చేసింది.[1] ఆమె తదుపరి చిత్రం రెడ్ (2021).

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమె న్యాయవాద వృత్తిని కూడా కొనసాగిస్తోంది. ఆమె రిజ్వీ లా కాలేజీ నుండి క్రిమినాలజీలో స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీతో పట్టభద్రురాలైంది.[2]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర భాషా ఇతర విషయాలు మూలాలు
2018 నేల టిక్కెట్టు మాళవిక తెలుగు
2021 రెడ్ మహిమ తెలుగు
2022 కాఫీ విత్ కాదల్ దియా తమిళం [3]
2023 కిసీ కా భాయ్ కిసీ కి జాన్ హిందీ నిర్మాణంలో ఉంది [4]
2024 హరోమ్ హర దేవి తెలుగు చిత్రీకరణ
భీమా TBA

మూలాలు[మార్చు]

  1. "Nela Ticket Review, in Telugu | నేల టిక్కెట్టు తెలుగు మూవీ రివ్యూ - Sakshi". web.archive.org. 2023-01-02. Archived from the original on 2023-01-02. Retrieved 2023-01-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "I want to work hard and party harder in 2021: Malvika Sharma - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-03-17.
  3. "Malvika Sharma to make her Tamil debut with Sundar C's next with Jiiva| Cinemaexpress". m.cinemaexpress.com. Archived from the original on 2022-02-01. Retrieved 2022-03-17.
  4. "Malvika Sharma joins Salman Khan in his upcoming action-comedy". PINKVILLA (in ఇంగ్లీష్). 2022-05-24. Archived from the original on 2022-06-06. Retrieved 2022-06-16.