మాసిన్రామ్
Appearance
మాసిన్రామ్ | |
---|---|
గ్రామం | |
Coordinates: 25°17′N 91°21′E / 25.28°N 91.35°E | |
దేశం | India |
రాష్ట్రం | మేఘాలయ |
జిల్లా | తూర్పు ఖాశీ కొండలు |
తాలూకాలు | Mawsynram C.D. Block |
విస్తీర్ణం | |
• Total | 2,788 కి.మీ2 (1,076 చ. మై) |
Elevation | 2,000 మీ (7,000 అ.) |
భాషలు | |
• అధికారిక | ఆంగ్లము, ఖాశీ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 793113 |
టెలిఫోన్ కోడ్ | 03673 |
Vehicle registration | ML |
సమీప నగరం | మాఫ్లాంగ్ |
Climate | Cwb |
మాసిన్రామ్ ఈశాన్య భారతదేశంలో మేఘాలయా రాష్ట్రం, తూర్పు ఖాశీ జిల్లాలోని ఒక గ్రామం. మేఘాలయా రాష్ట్ర రాజధాని నుంచి 65 కి.మీ దూరంలో ఉంది. అత్యధిక సగటు వర్షపాతం ఆధారంగా ఈ ఊరు ప్రపంచంలోని అత్యంత తడియైన ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించబడుతోంది.[1][2][3][4]
గిన్నిస్ ప్రపంచ రికార్డుల ప్రకారం 1985 లో మాసిన్రామ్ లో 26,000 మి.మీ వర్షపాతం నమోదయింది.
మూలాలు
[మార్చు]- ↑ "Global Weather & Climate Extremes". Arizona State University World Meteorological Organization. Retrieved 2015-07-22.
- ↑ "Meghalaya: The Wettest Place on Earth". The Atlantic. August 22, 2014. Retrieved 2014-08-23.
- ↑ "India's Mawsynram villagers who live in the wettest place in the world with 40 FEET of rain a year". Daily Mail Online. 22 October 2013. Retrieved 2014-08-23.
- ↑ "Mawsynram, India". National Geographic. February 4, 2013. Archived from the original on 2017-10-05. Retrieved 2014-08-23.