Jump to content

మాస్టర్ భరత్

వికీపీడియా నుండి
మాస్టర్ భరత్
జననం
భరత్ కుమార్

(1995-04-09) 1995 ఏప్రిల్ 9 (వయసు: 31)
వృత్తి
  • నటుడు
క్రియాశీల సంవత్సరాలు2002-ప్రస్తుతం
Parentకమలహాసిని[1][2][3]
పురస్కారాలునంది అవార్డులు

భరత్ కుమార్ (జననం 9 ఏప్రిల్ 1995) వృత్తిపరంగా మాస్టర్ భరత్ అని పిలుస్తారు,భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2002లో 'నైనా' సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి, తెలుగులో 'అంజి' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చి రెడీ (2008), బిందాస్ (2010) సినిమాలకుగాను ఉత్తమ బాల నటుడిగా రెండు నంది అవార్డులను గెలుచుకున్నాడు.

భరత్ 2019లో విడుదలైన ఏబీసీడీ సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు.[4]

నటించిన సినిమాలు

[మార్చు]

తెలుగు

[మార్చు]

తమిళం

[మార్చు]
  • నైనా (2002)
  • పంచతంత్రం (2002)
  • ఇంద్రు ముదల్ (2003)
  • పోక్కిరి (2007)
  • వియబారి (2007)
  • మదురై పొన్ను చెన్నై పైయాన్ (2008)
  • సిలంబట్టం (2008)
  • ఉత్తమ పుతిరన్ (2010)
  • సిరుతై (2011)
  • మిరట్టల్ (2012)
  • ఒరువర్ మీతు ఇరువర్ సైంతు (2013)
  • జైహింద్ 2 (2014)
  • ఇంజి ఇడుప్పళగి (2015)

కన్నడ

[మార్చు]
  • అభిమన్యు (2014)

టెలివిజన్

[మార్చు]
  • మై డియర్ బూతం (2004–2007)
  • రాజ రాజేశ్వరి (2004–2007)

అవార్డులు

[మార్చు]

నంది అవార్డులు[5]

[మార్చు]
  • ఉత్తమ బాల నటుడు - రెడీ
  • ఉత్తమ బాల నటుడు - బిందాస్

తమిళనాడు ప్రభుత్వం[6]

[మార్చు]
  • ఉత్తమ బాలనటుడు - మై డియర్ బూతం

మూలాలు

[మార్చు]
  1. ↑ "నటుడు భరత్‌కు మాతృ వియోగం". Eenadu. 19 May 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  2. ↑ "నటుడు భరత్‌కు మాతృవియోగం". NT News. 19 May 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  3. ↑ "షాకింగ్.. మాస్టర్ భరత్ తల్లి హఠాన్మరణం.. ఏమైందంటే?". TV9 Telugu. 19 May 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  4. ↑ "Master Bharath makes a comeback with ABCD" (in ఇంగ్లీష్). Cinema Express. 12 June 2018. Retrieved 19 May 2025.
  5. ↑ "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 21 August 2020.(in Telugu)
  6. ↑ "Kushboo awarded". Behindwoods. 9 August 2008.

బయటి లింకులు

[మార్చు]