Jump to content

మాస్ జాతర

వికీపీడియా నుండి
మాస్ జాతర
దర్శకత్వంభాను భోగవరపు
స్క్రీన్ ప్లేభాను భోగవరపు
కథభాను భోగవరపు
మాటలునందు సవిర్గమ
నిర్మాతసూర్యదేవర నాగవంశీ
సాయి సౌజన్య
తారాగణం
ఛాయాగ్రహణంవిధు అయ్యన్న
కూర్పునవీన్ నూలి
సంగీతంభీమ్స్ సిసిరోలియో
నిర్మాణ
సంస్థలు
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్
విడుదల తేదీ
31 అక్టోబర్ 2025 (2025-10-31)(థియేటర్)
సినిమా నిడివి
144 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

మాస్ జాతర 2025లో విడుదలైన ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహించాడు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 11న,[2] ట్రైలర్‌ను అక్టోబర్ 27న విడుదల చేసి,[3][4] సినిమాను అక్టోబర్ 31న విడుదల చేశారు.[5]

మాస్ జాతర సినిమా నుండి నవంబర్ 28 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[6]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఓలే ఓలే"భాస్కర్ యాదవ్ దాసరిభీమ్స్ సిసిరోలియో, రోహిణి సోరాట్4:10
2."సూపర్ డూపర్"సురేష్ గంగులభీమ్స్ సిసిరోలియో, రోహిణి సోరాట్, ర్యాప్ కాసర్ల శ్యామ్3:28
3."హుడియో హుడియో"దేవ్హేషామ్ అబ్దుల్ వహాబ్, భీమ్స్ సిసిరోలియో3:42
4."తు మేరా లవర్"భాస్కరభట్ల రవికుమార్ఎఐ వాయిస్: 'లేట్' చక్రి, భీమ్స్ సిసిరోలియో4:17

మూలాలు

[మార్చు]
  1. "రవితేజ మాస్‌ జాతరలో ఆ ఇద్దరు కమెడియన్లు మిస్‌.. రన్‌టైం ఎంత ట్రిమ్ చేశారంటే..?". NT News. 1 November 2025. Retrieved 2 November 2025.
  2. "వైల్డ్‌ రైల్వే పోలీస్‌". Eenadu. 12 August 2025. Retrieved 29 October 2025.
  3. "ఇక్కడ సంజీవిని లేదు.. ఆంజనేయుడు రాడు.. ట్రైలర్ అదిరిపోయిందంతే". Chitrajyothy. 27 October 2025. Retrieved 29 October 2025.
  4. "నేనొచ్చాక ఒక్కటే జోన్‌.. వార్‌ జోన్‌". Eenadu. 28 October 2025. Retrieved 29 October 2025.
  5. "తెరపై 'మాస్‌ జాతర' ఆరోజే". Eenadu. 2 October 2025. Retrieved 29 October 2025.
  6. "ఓటీటీలోకి 'మాస్‌ జాతర'.. అధికారికంగా ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్". Eenadu. 25 November 2024. Archived from the original on 5 December 2025. Retrieved 5 December 2025.
  7. "మాస్ జాత‌ర‌.. పవర్ ఫుల్‌గా న‌వీన్‌చంద్ర రోల్‌". Chitrajyothy. 29 October 2025. Retrieved 30 October 2025.
  8. "సినిమా చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా: రాజేంద్రప్రసాద్‌". Sakshi. 29 October 2025. Retrieved 29 October 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మాస్_జాతర&oldid=4685437" నుండి వెలికితీశారు