మా ఆయన సుందరయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా ఆయన సుందరయ్య
దర్శకత్వంహరిబాబు
రచనపోసాని కృష్ణమురళి (కథ, కథనం, మాటలు)
నిర్మాతకె. చంద్రశేఖర్
తారాగణంశ్రీహరి, సంగీత, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు
ఛాయాగ్రహణంఅడుసుమల్లి విజయ్ కుమార్
కూర్పుమురళీ - రామయ్య
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
ఎ.ఎ.ఆర్ట్స్
విడుదల తేదీ
2001 ఫిబ్రవరి 10 (2001-02-10)
సినిమా నిడివి
136 నిముషాలు
దేశంభారతదేశం

మా ఆయన సుందరయ్య 2001, ఫిబ్రవరి 10 న విడుదలైన తెలుగు చలనచిత్రం. హరిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, సంగీత, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. IndianCine.ma. "Maa Aayana Sundarayya". indiancine.ma. Retrieved 5 November 2018.