మా ఇంటి కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా ఇంటి కథ
(1990 తెలుగు సినిమా)

మా ఇంటి కథ సినిమా పోస్టరు
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
నిర్మాణం ఎం.కృష్ణ
రచన ఎం.డి.సుందర్
చిత్రానువాదం ముత్యాల సుబ్బయ్య
తారాగణం మోహన్‌బాబు,
వాణీ విశ్వనాథ్
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, జేసుదాసు, చిత్ర
గీతరచన జాలాది, సిరివెన్నెల సీతారామశాస్త్రి, గురుచరణ్
నిర్మాణ సంస్థ శ్రీ విష్ణు పిక్చర్స్
భాష తెలుగు

మా ఇంటి కథ 1990 ఫిబ్రవరి 9న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విష్ణు పిక్చర్స్ బ్యానర్ కింద ఎం.కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, వాణీ విశ్వనాథ్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • మోహన్ బాబు
  • వాణీ విశ్వనాథ్
  • చరణ్ రాజ్
  • సుధాకర్
  • రాజేష్
  • చలపతిరావు
  • కోట శ్రీనివాసరావు
  • బ్రహ్మానందం
  • రాజానంద్
  • వెంకటాద్రి నాయుడు
  • భాస్కర్ బాబు
  • చిట్టిబాబు
  • రాంబాబు
  • ధమ్‌
  • గరగ
  • బాబూసింగ్
  • వెంకటముని
  • మనోహర్ నాయుడు (చిత్తూరు)
  • తార
  • స్రవంతి
  • వినీల
  • జయశీల

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ: ఎం.డి.సుందర్
  • మాటలు : సత్యానంద్
  • పాటలు: జాలాది, సిరివెన్నెల సీతారామశాస్త్రి, గురుచరణ్
  • నేపథ్యం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, జేసుదాసు, చిత్ర
  • ఆర్ట్: సూర్యకుమార్
  • స్టిల్స్: చంద్ర
  • డాన్స్: తార-ప్రసాద్
  • ఆపరేటివ్ కెమేరామన్: శ్రీనివాసులు రెడ్డి
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎస్.గోపాలరెడ్డి
  • ఎడిటింగ్: గౌతంరాజు
  • సంగితం: కె.చక్రవర్తి
  • నిర్మాత:ఎం.కృష్ణ
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య

పాటలు[మార్చు]

  • అబ్బ, అబ్బ, అబ్బ ఇదే నా ఋణానుబంధం : రచన: జాలాది
  • కోయిల, కోయిల కోయిలమ్మలో.... రచన: సిరివెన్నెల
  • సట్టెమొకం గొట్టమోడ : రచన: గురుచరణ్

మూలాలు[మార్చు]

  1. "Maa Inti Katha (1990)". Indiancine.ma. Retrieved 2022-12-25.

బాహ్య లంకెలు[మార్చు]