Jump to content

మింక్ బ్రార్

వికీపీడియా నుండి
మింక్ బ్రార్
జననం
మింక్ సింగ్

(1983-11-04) 1983 నవంబరు 4 (వయసు 41)
ఫ్రాంక్‌ఫర్ట్, జర్మనీ
జాతీయతజర్మన్
ఇతర పేర్లుమింక్ సింగ్
వృత్తిమోడల్,సినిమా నటి, సినీ నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1993–2012
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మోడల్,సినిమా నటి, బిగ్ బాస్ 6

మింక్ బ్రార్ (జననం 4 నవంబర్ 1983)ఒక జర్మన్ మోడల్, నటి, నిర్మాత. ఆమె హిందీ సినిమాలు & టెలివిజన్ షోలలో పని చేసి 2012లో బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది.[1][2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు
1993 ప్యార్ కా తరానా చందా హిందీ సినిమా
1996 జంగ్ లిల్లీ
1997 చంద్రలేఖ ప్రత్యేక ప్రదర్శన మలయాళ సినిమా

</br> "మనతే చండీరనోతోరు" పాటలో నటించింది.

1998 సాథ్ రంగ్ కె సప్నే భన్వారీ
యమరాజ్ ఆశా
డోలి సజా కే రఖ్నా ప్రత్యేక పాటలో
1999 రాజ కుమారుడు ప్రత్యేక పాటలో తెలుగు సినిమా
హమ్ ఆప్కే దిల్ మే రెహతే హై అనిత
మా కసం అను
గంగ కి కసం రాణి
ఎన్ స్వసా కాత్రే ప్రత్యేక పాటలో తమిళ సినిమా

</br> "జుంబలక్క" పాటలో

2000 జ్వాలాముఖి రోమా
బాదల్ ప్రత్యేక పాటలో "లాల్ గరారా" పాటలో
2001 పిరియాద వరం వెండుం ప్రత్యేక పాటలో తమిళ సినిమా

</br> "వాస్కో డా గామా" పాటలో

ప్రేమతో రా భారతి తెలుగు సినిమా
అజ్నాబీ సోనియా బజాజ్
జహ్రీలా ప్రత్యేక పాటలో </br> "జరా చఖ్ లే" పాటలో
ఆమ్దాని అత్తాని ఖర్చ రూపాయ సుకేశిని
2002 హోలీ "చమక్ చమ్" పాటలో తెలుగు సినిమా
రాజ్ నిషా మాలిని
పితా నైనా
చలో ఇష్క్ లడాయే బాబీ
2003 సరిహద్దు హిందుస్థాన్ కా మంజీత్
ఊప్స్! సోనియా
అపుడపుడు "వహవహ్వా హవా" పాటలో తెలుగు సినిమా
2006 కట్పుట్లి లిసా నిర్మాతగా తొలి సినిమా

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఛానెల్
2009 డ్యాన్సింగ్ క్వీన్ పోటీదారు కలర్స్ టీవీ
2011 జోర్ కా ఝట్కా: మొత్తం వైపౌట్ ఇమాజిన్ టీవీ
2012 బిగ్ బాస్ 6 కలర్స్ టీవీ

మూలాలు

[మార్చు]
  1. Desai, Purva (3 November 2012). "Everyone playing safe in Bigg Boss: Mink Brar". Times of India. Archived from the original on 17 November 2012. Retrieved 3 November 2012.
  2. "Mink Fresh!". The Hindu. 24 July 2006. Archived from the original on 3 December 2013. Retrieved 3 November 2012.

బయటి లింకులు

[మార్చు]