మిట్టగూడెం
స్వరూపం
| మిట్టగూడెం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | నూజివీడు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | : 521201 |
| ఎస్.టి.డి కోడ్ | 08656 |
వెలివెల నాగేశ్వరరావు సర్పంచ్,,,,,,,,,,,,,,,, వెలివెల సీతారామయ్య భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు,,,,,,,,,,,,,, వెలివెల చంద్రశేఖర్ మిట్టగూడెం, కృష్ణా జిల్లా, నూజివీడు మండలానికి చెందిన గ్రామము.
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 28 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు, విజయవాడ
సమీప మండలాలు
ముసునూరు, విస్సన్నపేట, అగిరిపల్లి, రెడ్డిగూడెం
గ్రామంలో విద్యా సౌకర్యాలు
చైతన్య టెక్నో స్కూల్, రవీంద్రభారతి స్కూల్, నారాయణ ఇ.టెక్నిచల్ స్కూల్, నూజివీడు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
నూజివీడు, విస్సన్నపేట నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 43 కి.మీ
గ్రామములో మౌలిక వసతులు
విద్యుత్ తాగునీటి సౌకర్యం ఉంది. పాడిపంటలు సమృద్దిగల గ్రామము
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, అపరాలు, కాయగూరలు, పండ్లతోటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గణాంకాలు
వాడుక భాష: తెలుగు


"
మూలాలు
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Nuzvid/Mittagudem". Retrieved 20 June 2016.
{{cite web}}: External link in(help)|title=