మిట్టమీదిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"మిట్టమీదపల్లి" ప్రకాశం జిల్లా మార్కాపురం మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం.523 336., ఎస్.టి.డి.కోడ్ = 08406.

మిట్టమీదిపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
మిట్టమీదిపల్లి is located in Andhra Pradesh
మిట్టమీదిపల్లి
మిట్టమీదిపల్లి
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°47′14″N 79°10′59″E / 15.787158°N 79.183069°E / 15.787158; 79.183069
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం మార్కాపురం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 523 336
ఎస్.టి.డి కోడ్ 08406

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఆదర్శ పాఠశాల (మోడెల్ స్కూల్).

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయ ఆరవ వార్షికోత్సవాల సందర్భంగా, 2014, జూన్-10 మంగళవారం నాడు, స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, అశ్వవాహనంపై ప్రధానవీధులలో ఊరేగించారు. మద్యాహ్నం భక్తులకు, గ్రామస్థులకు అన్నదానం నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా గ్రామంలో బుధవారం నాడు కోడెల బలప్రదర్శన పోటీలు నిర్వహించి గెలుపొందిన కోడెల యజమానులకు బహుమతులు అందజేసినారు.[2][3]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఈనాడు ప్రకాశం; 2014,జూన్-11; 14వ పేజీ.
  3. ఈనాడు ప్రకాశం; 2014,జూన్-12; 14వ పేజీ.