Jump to content

మిత్రమండలి

వికీపీడియా నుండి
మిత్రమండలి
దర్శకత్వంవిజయేందర్‌ ఎస్‌
నిర్మాత
  • కల్యాణ్‌ మంతెన
  • భాను ప్రతాప్‌
  • డా. విజయేందర్‌రెడ్డి తీగల
స్క్రీన్ ప్లేవిజయేందర్‌ ఎస్‌
కథవిజయేందర్‌ ఎస్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌రాజీవ్ కుమార్ రామా
సహనిర్మాతసోమరాజు పెన్మెత్స
కాస్ట్యూమ్ డిజైనర్‌శిల్పా టంగుటూరు
ఆర్ట్ డైరెక్టర్‌గాంధీ నడికుడికర్
తారాగణం
ఛాయాగ్రహణంసిద్ధార్థ్ ఎస్.జె
కూర్పుపీకే
సంగీతంఆర్.ఆర్. ధృవన్
నిర్మాణ
సంస్థలు
  • సప్త అశ్వ మీడియా వర్క్స్
  • వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీs
16 అక్టోబర్ 2025 (2025-10-16)(థియేటర్)
6 నవంబర్ 2025 (2025-11-06)(ఓటీటీ)
దేశం భారతదేశం
భాషతెలుగు

మిత్రమండలి 2025లో విడుదలైన సినిమా. బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ & వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై కల్యాణ్‌ మంతెన, భాను ప్రతాప్‌, డా. విజయేందర్‌రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమాకు ఎస్. విజయేంద్ర దర్శకత్వం వహించాడు.[1] ప్రియదర్శి , నిహారికా ఎన్‌.ఎం, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 12న,[2] ట్రైలర్‌ను అక్టోబర్ 7న విడుదల చేసి,[3] సినిమాను అక్టోబర్ 16న విడుదల చేశారు .

ఈ సినిమా నవంబర్ 6 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."క‌త్తందుకో జాన‌కి[8]"కాసర్ల శ్యామ్రాహుల్ సిప్లిగంజ్4:12
2."స్వేచ్ఛ స్టాండు"ఆర్.ఆర్. ధృవన్, విజయేందర్ ఎస్ధనుంజయ్ సీపాన, ఆర్. ఆర్. ధృవన్4:07
3."జంబర్ గింబర్ లాలా[7]"ఆర్.ఆర్. ధృవన్ఆర్.ఆర్. ధృవన్, అదితి బ‌వ‌రాజు3:47

.

మూలాలు

[మార్చు]
  1. "వినోదాల 'మిత్రమండలి'". NT News. 7 June 2025. Archived from the original on 6 September 2025. Retrieved 6 September 2025.
  2. "హిలేరియస్‌గా 'మిత్రమండలి' టీజర్.. మరో జాతిరత్నాలు అయ్యేలా ఉందిగా..!". News18. 12 June 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.
  3. "న‌వ్వులు పూయించేలా ప్రియ‌ద‌ర్శి 'మిత్ర‌మండ‌లి' ట్రైల‌ర్". NT News. 7 October 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.
  4. "స‌డ‌న్‌గా ఓటీటీకి.. వ‌చ్చేసిన మిత్ర‌మండ‌లి! జ‌నం.. ఇక్క‌డైనా ప‌ట్టించుకుంటారా". Chitrajyothy. 5 November 2025. Retrieved 6 November 2025.
  5. "ఇదే కెరీర్‌ అంటే కాళ్లు విరగ్గొడతామన్నారు". Eenadu. 10 October 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.
  6. "నా సీన్‌ చూసి ఇంట్లో వాళ్లు కళ్లు మూసుకోవద్దు : హీరోయిన్‌". Sakshi. 9 October 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.
  7. "బ్రహ్మానందం.. 'జంబర్ గింబర్ లాలా' వీడియో సాంగ్‌". Chitrajyothy. 23 September 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.
  8. "'కత్తందుకో జానకి'.. రెబల్ స్టార్ డైలాగ్‌తో సాంగ్, మిత్రోం ఆ మాత్రం ఉండాలిగా..!". ABP Desam. 23 June 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.

బయటి లింకులు

[మార్చు]