మినిస్టర్ మహాలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మినిస్టర్ మహాలక్ష్మి
(1981 తెలుగు సినిమా)
మినిస్టర్ మహలక్ష్మి.jpg
దర్శకత్వం డి.రంగారావు
తారాగణం జయంతి,
ఈశ్వరరావు
సంగీతం మాధవరావు
భాష తెలుగు

మినిస్టర్ మహలక్ష్మి 1981 డిసెంబరు 17 న విడుదలైన 131నిమిషాల నిడివి గల తెలుగు చలన చిత్రం. మిత్రా ప్రొడక్షన్స్ బ్యానర్ కింద గూడవల్లి బాపయ్య చౌదరి,పద్మనాభం లు నిర్మించిన ఈ సినిమాకు గుత్తికొండ రంగారావు దర్శకత్వం వహించాడు. జయంతి, శ్రీధర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.మాధవరావు సంగీతాన్నందించాడు. [1]

తారాగణం[మార్చు]

  • జయంతి,
  • శ్రీధర్,
  • నూతన్‌ప్రసాద్,
  • ఈశ్వర రావు,
  • నరసింహరాజు,
  • బి. పద్మనాభం,
  • సత్తిబాబు,
  • చిట్టిబాబు (హాస్యనటుడు),
  • రవి కుమార్,
  • శ్రీగీత,
  • ఇందిర
  • సుశీల
  • జ్యోతిచిత్ర
  • విజయలక్ష్మి

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: గుత్తికొండ రంగారావు
  • సంగీత దర్శకుడు: బి. మాధవరావు
  • స్టూడియో: మిత్రా ప్రొడక్షన్స్

మూలాలు[మార్చు]

  1. "Minister Maalakshmi (1981)". Indiancine.ma. Retrieved 2021-04-01.

బాహ్య లంకెలు[మార్చు]