Jump to content

మిరాయ్

వికీపీడియా నుండి
మిరాయ్
దర్శకత్వంకార్తీక్ ఘట్టమనేని
రచనకార్తీక్ ఘట్టమనేని
మణిబాబు కరణం
నిర్మాతటీజీ విశ్వ ప్రసాద్
కృతి ప్రసాద్
తారాగణం
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని
కూర్పుఎ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంహరి గౌర
కాస్ట్యూమ్ డిజైనర్[1]రేఖ బొగ్గారపు
నిర్మాణ
సంస్థ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
పంపిణీదార్లుధర్మ ప్రొడక్షన్స్ (హిందీ)
హోంబలే ఫిల్మ్స్ (కన్నడ)
ఏజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ (తమిళం)
శ్రీ గోకులం మూవీస్ (మలయాళం)
విడుదల తేదీ
2025 సెప్టెంబర్ 12
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹60 కోట్లు[2]

మిరాయ్ 2025లో 1విడుదలైన తెలుగు ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 28న,[3] ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి,[4] సినిమాను 8 భాషల్లో సెప్టెంబర్ 12న విడుదల చేశారు.[5][6]

మిరాయ్ సినిమా నుండి అక్టోబ‌ర్ 10 నుండి జియో హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[7]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."వైబ్ ఉంది బేబీ[10]"కృష్ణకాంత్అర్మాన్ మాలిక్3:33

మూలాలు

[మార్చు]
  1. "'Mirai' costume designer Rekha Boggarapu explains the Telugu film's character-driven wardrobe" (in Indian English). The Hindu. 19 September 2025. Archived from the original on 21 September 2025. Retrieved 21 September 2025.
  2. "Teja Sajja Mirai boasts of Rs 60 cr budget?" (in ఇంగ్లీష్). Eenadu. 1 May 2024. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
  3. "తేజ సజ్జా.. సూపర్‌ యోధ మిరాయ్ టీజ‌ర్ వ‌చ్చేసింది". Chitrajyothy. 28 May 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
  4. "తేజ సజ్జ 'మిరాయ్‌' ట్రైల‌ర్ రిలీజ్". NT News. 28 August 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
  5. "సూపర్ యోధగా తేజ సజ్జా, విలన్‌గా మంచు మనోజ్.. 2డీ, 3డీలో మిరాయ్.. 8 భాషల్లో రిలీజ్.. అధికారిక ప్రకటన!". Hindustantimes Telugu. 23 February 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
  6. "తేజ సజ్జ 'మిరాయ్' మూవీ కొత్త రిలీజ్ డేట్ - ట్రైలర్ ఎప్పుడో తెలుసా?". ABP Desam. 26 August 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
  7. "షాకింగ్‌.. స‌డ‌న్‌గా ఓటీటీకి మిరాయ్‌! ఎంతులో.. ఎప్ప‌టినుంచంటే". Chitrajyothy. 4 October 2025. Archived from the original on 5 December 2025. Retrieved 5 December 2025.
  8. "పిల్లలు.. పెద్దలు మెచ్చేలా 'మిరాయ్‌': తేజ సజ్జా". Eenadu. 29 August 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
  9. "'మిరాయ్' నుంచి మనోజ్ గ్లింప్స్ విడుదల - ప్రపంచలోని అతీత శక్తుల్లో అతడు ఒకడట". ABP Desam. 20 May 2024. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.
  10. "'మిరాయ్‌' ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది.. 'వైబ్‌' అదిరింది". Sakshi. 26 July 2025. Archived from the original on 30 August 2025. Retrieved 30 August 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మిరాయ్&oldid=4685443" నుండి వెలికితీశారు