Jump to content

మిరియం డిఫెన్సర్ శాంటియాగో

వికీపీడియా నుండి
మిరియం డిఫెన్సర్ శాంటియాగో
2012లో మిరియం డిఫెన్సర్ శాంటియాగో
ఫిలిప్పైన్స్ సెనేటర్
In office
2004 జూన్ 30 – 2016 జూన్ 30
In office
1995 జూన్ 30 – 2001 జూన్ 30
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి
In office
2012 మార్చి 11 – 2014 జూన్ 4
Nominated byఫిలిప్పైన్స్
Appointed byఅంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో అసెంబ్లీ ఆఫ్ స్టేట్స్ పార్టీస్
తరువాత వారురావుల్ పంగాలంగన్
వ్యక్తిగత వివరాలు
జననం
మరియం పాల్మా డిఫెన్సర్

(1945-06-15)1945 జూన్ 15
ఇలోయీలో నగరం, ఫిలిప్పైన్స్
మరణం2016 సెప్టెంబరు 29(2016-09-29) (వయసు: 71)
టాగూయిగ్, ఫిలిప్పైన్స్
సమాధి స్థలంలొయోలా మెమోరియల్ పార్క్, మారీకీనా
రాజకీయ పార్టీపీపుల్స్ రిఫార్మ్ పార్టీ (1991–2016)
జీవిత భాగస్వామి
నార్సిసో శాంటియాగో జూనియర్
​
​
(m. 1970)​
సంతానంనార్సిసో III
అలెగ్జాండర్ రాబర్ట్
సంతకం

మరియం పల్మా డిఫెన్సర్-శాంటియాగో (1945 జూన్ 15 - 2016 సెప్టెంబర్ 29) ఫిలిప్పినో రాజకీయ నాయకురాలు, న్యాయవాది. ఆమె ఫిలిప్పైన్ ప్రభుత్వంలో న్యాయ, కార్యనిర్వాహక, శాసన విభాగాలు మూడిటిలోనూ పనిచేసింది. ఫిలిప్పైన్స్‌లో సుదీర్ఘకాలం పాటు సెనేటర్‌గా పనిచేసిన వ్యక్తిగానూ, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకి న్యాయమూర్తిగా ఎంపికైన వ్యక్తిగానూ ఆమె పేరొందింది. ఫిలిప్పైన్స్ దేశపు అత్యున్నత జాతీయ గౌరవమైన కుజాన్ సర్వీస్ క్రాస్ అందుకున్న ఏకైక మహిళ ఈమె.