మిరియాల అప్పారావు
స్వరూపం
మిరియాల అప్పారావు | |
|---|---|
| జననం | 1949 సెప్టెంబర్ 9 |
| మరణం | 2025 జనవరి 15 |
| జాతీయత | |
| వృత్తి | బుర్రకథ కళాకారుడు |
| భాగస్వామి | నాగమణి |
| పిల్లలు | ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు |
| Parent(s) | వెంకట్రామయ్య, తిరుపతమ్మ |
మిరియాల అప్పారావు (1949 సెప్టెంబర్ 9 - 2025 జనవరి 15[1]) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బుర్రకథ కళాకారుడు. ఆయన ఐదు దశాబ్దాలుగా కళారంగానికి చేసిన సేవకుగాను 2025 సంవత్సరానికి కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డును జనవరి 25న ప్రకటించింది.[2][3][4][5][6] ఏప్రిల్ 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన కుమార్తె శ్రీదేవి అవార్డును అందుకుంది.[7]
మరణం
[మార్చు]మిరియాల అప్పారావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ జనవరి 2025లో మరణించాడు. ఆయన భార్య నాగమణి 2018లో మరణించగా, ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు.[8]
మూలాలు
[మార్చు]- ↑ "కోనసీమలో విరిసిన పద్మం". Eenadu. 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
- ↑ "పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. ఏడుగురికి పద్మ విభూషణ్". Eenadu. 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
- ↑ "Full list of Padma Awards 2025" (in Indian English). The Hindu. 25 January 2025. Archived from the original on 25 January 2025. Retrieved 25 January 2025.
- ↑ "బుర్రకథ గానకోకిల మిరియాల". 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
- ↑ "పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం -". 25 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
- ↑ "తెలుగు రాష్ట్రాలకు సప్త పద్మాలు". Andhrajyothy. 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
- ↑ "మెరిసిన తెలుగు ప్రతిభా పద్మాలు". Eenadu. 29 April 2025. Archived from the original on 29 April 2025. Retrieved 29 April 2025.
- ↑ "పెద్దకార్యం రోజున.. పురస్కార ప్రకటన". 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.