మిర్టేసి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిర్టేసి
Myrtus communis.jpg
Myrtus communis foliage and flowers
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: Magnoliophyta
తరగతి: మాగ్నోలియోప్సిడా
క్రమం: మిర్టేలిస్
కుటుంబం: మిర్టేసి
Juss.
ప్రజాతులు

About 130; see list

మిర్టేసి (లాటిన్: Myrtaceae) పుష్పించే మొక్కలలోని కుటుంబం.

ఇందులో జామ, లవంగము, యూకలిప్టస్ ముఖ్యమైన మొక్కలు.

పరిశుద్ధ గ్రంథం (హోలీ బైబిల్) లో దీని పేరు గొంజి వృక్షం. (యెషయా 55:13 -  ముండ్లచెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును.)

ప్రజాతులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మిర్టేసి&oldid=2702787" నుండి వెలికితీశారు