మిలియను పుస్తకాల ప్రాజెక్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మిలియను పుస్తకాల ప్రాజెక్టు లేదా యూనివర్సల్ గ్రంథాలయం (ఆంగ్లం: Million Book Project or Universal Library) : ఇదొక పుస్తకాల డిజిటలైజేషన్ ప్రాజెక్టు. దీనికి కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం (Carnegie Mellon University) లోని School of Computer Science and University Libraries కీలకపాత్ర పోషించింది.[1] భారతదేశంలోని డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, చైనా లోని కొన్ని ప్రభుత్వ, పరిశోధక సంస్థల భాగస్వామ్యంతో ఒక మిలియను పుస్తకాలను స్కానింగ్ చేసి ఇంటర్నెట్ లో సుళువుగా చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. 2007 వరకు వీరు మొత్తం పుస్తకాలను జాలస్థలుల [2] [3] ద్వారా అందరికీ అందించారు.

ప్రాజెక్టు వివరాలు

[మార్చు]

మిలియను పుస్తకాల ప్రాజెక్టు అమెరికన్ చట్టం (501(c)3) ప్రకారం ఒక స్వచ్చంద సంస్థగా వివిధ స్కానింగ్ కేంద్రాలను ప్రపంచవ్యాప్తంగా స్థాపించింది.

డిసెంబరు 2007 వరకు, 20 ప్రపంచ భాషలకు చెందిన 15లక్షల పైగా పుస్తకాలు స్కానింగ్ చేయబడ్డాయి. ఇందులో అధికభాగం అంటే 970,000 పుస్తకాలు చైనీస్ భాషకు చెందినవి. తర్వాత 360,000 పుస్తకాలు ఆంగ్ల భాషవి కాగా; 50,000 పుస్తకాలు తెలుగు భాషకు, సుమారు 40,000 అరబిక్ భాషకు చెందినవి ఉన్నాయి.[4] ఇందులో అధికభాగం కాపీహక్కులు చెల్లిపోయి public domainలో ఉన్నవే. అయితే , 60,000 (సుమారు 53,000 ఆంగ్ల పుస్తకాలు, 7,000 ఇతర భారతీయ భాషలకు చెందినవి) కాపీహక్కులున్న పుస్తకాలకు అనుమతి తీసుకొని ఇందులో భద్రపరిచారు .

భాగస్వామ్య సంస్థలు

[మార్చు]

చైనా

[మార్చు]

The institutions in China which are participants in this project include:[1]

భారతదేశం

[మార్చు]

The institutions in India which are participants in this project include:[1]

అమెరికా సంయుక్త రాష్ట్రాలు

[మార్చు]

The institutions in the U.S. which are participants include:[1]

యూరపు

[మార్చు]

The institutions in the EU which are participants include:[1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "ULIB [About Us]". Carnegie Mellon University. Archived from the original on 2012-01-08. Retrieved 2015-04-02.
  2. "యూనివర్సల్ లైబ్రరీ జాలస్థలం". Archived from the original on 2009-07-23. Retrieved 2018-09-24.
  3. "ఆర్కీవ్ లో యూనివర్సల్ లైబ్రరీ". Retrieved 2018-09-24.
  4. "The Million Book Project - 1.5 million scanned!". London Business School Library. Archived from the original on 2008-06-14. Retrieved 2015-04-02.

బయటి లింకులు

[మార్చు]