మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ (1936 సినిమా)
Appearance
మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ | |
---|---|
దర్శకత్వం | ఫ్రాంక్ కాప్రా |
స్క్రీన్ ప్లే | రాబర్ట్ రిస్కిన్ |
నిర్మాత | ఫ్రాంక్ కాప్రా |
తారాగణం | గ్యారీ కూపర్, జీన్ ఆర్థర్ |
ఛాయాగ్రహణం | జోసెఫ్ వాకర్ |
కూర్పు | జీన్ హావ్లిక్ |
సంగీతం | హోవార్డ్ జాక్సన్ |
నిర్మాణ సంస్థలు | కొలంబియా పిక్చర్స్ కార్పొరేషన్, కాలిఫోర్నియా, లిమిటెడ్. |
పంపిణీదార్లు | కొలంబియా పిక్చర్స్ కార్పొరేషన్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 16, 1936 |
సినిమా నిడివి | 115 నిముషాలు |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $845,710 |
బాక్సాఫీసు | more than $1 million[1] |
మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ 1936లో విడుదలైన అమెరికా రొమాంటిక్ కామెడీ సినిమా. ఫ్రాంక్ కాప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గ్యారీ కూపర్, జీన్ ఆర్థర్ నటించారు.
కథానేపథ్యం
[మార్చు]1935లో ది అమెరికన్ మాగజైన్ కోసం క్లారెన్స్ బుడింగ్టన్ కెలండ్ రాసిన ఒపెరా హాట్ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.[2][3]
నటవర్గం
[మార్చు]- గ్యారీ కూపర్ (లాంగ్ ఫెలో డీడ్స్)
- జీన్ ఆర్థర్ (లూయిస్ "బేబ్" బెన్నెట్/మేరీ డాసన్)
- జార్జ్ బాన్‌క్రాఫ్ట్ (మాక్‌వేడ్)
- లియోనెల్ స్టాండర్ (కార్నెలియస్ కాబ్)
- డగ్లస్ డంబ్రిల్లే (జాన్ సెడర్)
- రేమండ్ వాల్బర్న్ (వాల్టర్, బట్లర్)
- హెచ్. బి. వార్నర్ (జడ్జి మే)
- రూత్ డోన్నెల్లీ (మాబెల్ డాసన్)
- వాల్టర్ కాట్లెట్ (మోరో, కవి)
- జాన్ వ్రే (తీరని రైతు)
- మార్గరెట్ సెడాన్ (జేన్)
- మార్గరెట్ మెక్‌వేడ్ (అమీ)
- గుస్తావ్ వాన్ సెఫెర్టిట్జ్ (డాక్టర్ ఎమిలే వాన్ హాలర్)
- ఎమ్మా డన్ (శ్రీమతి మెరెడిత్, డీడ్స్ హౌస్ కీపర్)
- చార్లెస్ లేన్ (హాలర్, క్రూక్ లాయర్)
- జేమ్సన్ థామస్ (మిస్టర్ సెంపెల్)
- మాయో మెతోట్ (శ్రీమతి సెంపెల్)
- గ్లాడెన్ జేమ్స్ (కోర్ట్ క్లర్క్)
- పాల్ హర్స్ట్ (1వ డిప్యూటీ)
- వారెన్ హైమర్ (బాడీగార్డ్)
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత, దర్శకత్వం: ఫ్రాంక్ కాప్రా
- స్క్రీన్ ప్లే: రాబర్ట్ రిస్కిన్
- ఆధారం: క్లారెన్స్ బుడింగ్టన్ కెలండ్ రాసిన ఒపెరా హాట్ కథ
- సంగీతం: హోవార్డ్ జాక్సన్
- ఛాయాగ్రహణం: జోసెఫ్ వాకర్
- కూర్పు: జీన్ హావ్లిక్
- నిర్మాణ సంస్థ: కొలంబియా పిక్చర్స్ కార్పొరేషన్, కాలిఫోర్నియా, లిమిటెడ్.
- పంపిణీదారు: కొలంబియా పిక్చర్స్ కార్పొరేషన్
అవార్డులు
[మార్చు]సంవత్సరం | అవార్డు కార్యక్రమం | విభాగం | నామిని | ఫలితం |
---|---|---|---|---|
1937 | 9వ ఆస్కార్ పురస్కారాలు[4] | ఉత్తమ చిత్రం | కొలంబియా | ప్రతిపాదించబడింది |
ఉత్తమ దర్శకుడు | [[ఫ్రాంక్ కాప్రా]] | గెలుపు | ||
ఉత్తమ నటుడు | గారీ కూపర్ | ప్రతిపాదించబడింది | ||
ఉత్తమ స్క్రీన్ ప్లే | రాబర్ట్ రిస్కిన్ | ప్రతిపాదించబడింది | ||
సౌండ్ రికార్డిండ్ | జాన్ పి. లివాడరి | ప్రతిపాదించబడింది | ||
1936 న్యూయార్క్ ఫిలిం క్రిటిక్ సర్కిల్ అవార్డ్స్[5] | ఉత్తమ చిత్రం | మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ | గెలుపు | |
ఉత్తమ నటుడు | గారీ కూపర్ | ప్రతిపాదించబడింది | ||
1936 | 1936 నేషనల్ బోర్డ్ ఆప్ రివ్యూ అవార్డ్స్ | ఉత్తమ చిత్రం | మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ | గెలుపు |
ఉత్తమ పది చిత్రాలు | మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ | గెలుపు | ||
4వ వెనీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ | ఉత్తమ విదేశి చిత్రం (ముస్సోలినీ కప్) | మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ | ప్రతిపాదించబడింది | |
స్పెషల్ రికమండేషన్ | [[ఫ్రాంక్ కాప్రా]] | గెలుపు |
చిత్ర విశేషాలు
[మార్చు]- ఈ చిత్రంలోని ఒక సన్నివేశం డూడ్లర్ గురించి చెడుగా న్యాయమూర్తి వివరిస్తారు. ఆ చిత్రంలో డూడ్లర్ అయిన సాక్షి మూగ. ఆ సాక్షిని తోసిపుచ్చుతూ... డూడ్లర్లు ఆలోచిస్తూ... ఇడియాటిక్ చిత్రాల్ని గీస్తారని, వారు అవివేకులని లాయర్ వాదిస్తారు. అందుకు భిన్నంగా ఆ సాక్షి తాను చూసిన దృశ్యాల్ని గీసి న్యాయస్థానంలో పెడతాడు. ఆ చిత్రాన్ని డైరెక్టర్ కాలిఫోర్నియాకు చెందిన ఒక డూడ్లర్ చేత గీయించడం విశేషం.[6]
- ఈ చిత్ర కథ ఆధారంగా 1964లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకునిగా దాగుడుమూతలు సినిమా రూపొందింది.
మూలాలు
[మార్చు]- ↑ "The All Time Best Sellers", International Motion Picture Almanac 1937-38 (1938)." Quigley Publishing Company. Retrieved: 19 February 2019.
- ↑ Poague 1975, p. 17.
- ↑ McBride 1992, pp. 332
- ↑ "The 9th Academy Awards (1937) Nominees and Winners."oscars.org. Retrieved: 23 April 2020.
- ↑ McBride 1992, p. 349.
- ↑ ప్రజాశక్తి, స్నేహ (21 September 2019). "డూడ్లర్ డూడ్స్..!". www.prajasakti.com. వర్థిని. Archived from the original on 23 April 2020. Retrieved 23 April 2020.
ఇతర లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Mr. Deeds Goes to Town (film)కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ (1936 సినిమా) at the TCM Movie Database
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్
- Mr. Deeds Goes to Town at Virtual History
- Six Screen Plays by Robert Riskin, Edited and Introduced by Pat McGilligan, Berkeley: University of California Press, c1997 1997 - Free Online - UC Press E-Books Collection
Streaming audio
- మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ at లక్స్ రేడియో థియేటర్: February 1, 1937
- మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ at ది కాంపుబెల్ ప్లేహౌజ్: February 11, 1940
ఆధార గ్రంథాలు
[మార్చు]- పాలకోడేటి సత్యనారాయణరావు (2007), హాలివుడ్ క్లాసిక్స్ (మొదటి సంపుటి), హైదరాబాద్: శ్రీ అనుపమ సాహితి ప్రచురణ, retrieved 18 February 2019[permanent dead link]