మిస్టర్ మాయగాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిస్టర్ మాయగాడు
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం గోపీచంద్
తారాగణం ఆలీ,
రజని
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ భగవతీ మూవీస్
భాష తెలుగు

మిస్టర్ మాయగాడు 1995లో విడుదలైన తెలుగు సినిమా. భగవతి మూవీస్ బ్యానర్ కింద గణేష్ కుమార్ సిద్ధాంతి నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ దర్శకత్వం వహించాడు.[1] అలీ, రజని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శ్రీ సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]
  • అలీ
  • రజని
  • రామిరెడ్డి
  • బ్రహ్మానందం

పాటలు

[మార్చు]
  • ఏం పిల్లరో..
  • జీ మోర్...
  • అమ్మ నీ షేప్ అంతా
  • జింగ్లీ జింగ్లే..
  • జరా జమచక

మూలాలు

[మార్చు]
  1. "Mister Mayagadu (1995)". Indiancine.ma. Retrieved 2022-11-30.