మిస్ ఇంటర్నేషనల్ 2025
స్వరూపం
| మిస్ ఇంటర్నేషనల్ 2025 | |
|---|---|
| తేదీ | 2025 నవంబరు 27 |
| వేదిక | టోక్యో, జపాన్ |
| ఆరంభాలు |
|
| తిరిగి వచ్చినవారు |
|
మిస్ ఇంటర్నేషనల్ 2025, అనేది 63వ మిస్ ఇంటర్నేషన్ పోటీ. ఇది జపాన్ లోని టోక్యోలో 2025 నవంబరు 27న జరిగింది.[1][2][3] ఈ ఏడాది కొలంబియాకు చెందిన కాటాలినా డ్యూక్ అబ్రూ అనే మోడల్ మిస్ ఇంటర్నేషనల్ టైటిల్‌ను గెలుచుకుంది. గత సంవత్సర విజేత అయిన వియత్నాంకు చెందిన హుయిన్ థాన్ థాయ్ ఈమెకు పట్టాభిషేకం చేసింది.
వేదిక
[మార్చు]ఈ పోటీ జపాన్ లోని టోక్యోలో జరుగుతుందని, అక్కడ విజేతకు 2025 నవంబరు 27న పట్టాభిషేకం జరుగుతుందని మిస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 2025 మార్చి 24న ప్రకటించింది.[1][4]
ప్రత్యామ్నాయాలు
[మార్చు]ట్యునీషియాకు చెందిన లామిస్ రెడిస్సీ మొదట మిస్ ఇంటర్నేషనల్ ట్యునీషియా కిరీటాన్ని ధరించి, పోటీ చేయాలని నిర్ణయించుకుంది, కానీ బదులుగా ఆమె సంస్థ ఆమెను మిస్ వరల్డ్ 2025కి పంపించాలని నిర్ణయించుకుంది. ఆ తరువాత, ఆమె స్థానంలో నూరేన్ ఖమ్మారి నియమించబడింది. [5][6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Adina, Armin P. (25 March 2025). "Miss International 2025 to stage coronation show in Tokyo on Nov. 27". Inquirer Net (in ఇంగ్లీష్). Archived from the original on March 25, 2025. Retrieved 25 March 2025.
- ↑ "Miss International 2025 se celebrará el 27 de noviembre en Tokio". Nuevo Día (in స్పానిష్). 24 March 2025. Retrieved 25 March 2025.
- ↑ González, Elvis (25 March 2025). "¿Cuándo es Miss Internacional 2025? Fecha y quién es la representante venezolana". Meridiano Net (in స్పానిష్). Retrieved 26 March 2025.
- ↑ Bracamonte, Earl D.C. (March 28, 2025). "Miss International 2025 pageant date, venue announced". Philstar. Archived from the original on April 27, 2025. Retrieved April 27, 2025.
- ↑ "Lamis Redissi élue Miss Tunisie 2025" [Lamis Redissi elected Miss Tunisia 2025]. arabesque.tn (in ఫ్రెంచ్). 24 February 2024. Archived from the original on 24 February 2025. Retrieved 15 March 2025.
- ↑ "Krishnah Gravidez makes it to Top 20 of Miss World 2025". GMA Network (in ఇంగ్లీష్). 31 May 2025. Archived from the original on 31 May 2025. Retrieved 7 June 2025.