మీకు మీరే మాకు మేమే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీకు మీరే మాకు మేమే
మీకు మీరే మాకు మేమే సినిమా పోస్టర్
దర్శకత్వంహుస్సేన్ షా కిరణ్
రచనహుస్సేన్ షా కిరణ్
నిర్మాతనాకామా ప్లానేట్ గ్రీన్ స్టూడియోస్
తారాగణంతరుణ్ శెట్టి
అవంతిక మిశ్రా
కిరీటి దామరాజు
ఛాయాగ్రహణంసూర్య వినయ్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంశ్రవణ్ భరధ్వాజ్
నిర్మాణ
సంస్థ
నాకామా ప్లానేట్ గ్రీన్ స్టూడియోస్
విడుదల తేదీ
2016 జూన్ 17 (2016-06-17)
సినిమా నిడివి
126 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మీకు మీరే మాకు మేమే 2016, జూన్ 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తరుణ్ శెట్టి, అవంతిక మిశ్రా, కిరీటి దామరాజు తదితరులు నటించగా, శ్రవణ్ భరధ్వాజ్ సంగీతం అందించాడు. మిస్సమ్మ సినిమాలోని ఒక సన్నివేశం స్ఫూర్తితో ఈ సినిమా కథ రూపొందించడంతోపాటు, ఆ సినిమాలోని ఒక పాట మొదటి పదాలను సినిమా పేరుగా పెట్టారు.[1][2]

కథా సారాంశం[మార్చు]

జీవితంలో లక్ష్యం అంటూ లేకుండా అల్లరిగా తిరిగే ఆది (తరుణ్ శెట్టి), జీవితంపై పూర్తి క్లారిటీ ఉన్న ప్రియా (అవంతిక) ప్రేమించుకుంటారు. కొన్నాళ్ళపాటు సంతోషంగా సాగిన ప్రేమ కొద్దికొద్దిగా బోర్ కొడుతుండడంతో ఆరు నెలలు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[3]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • రచన, దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్
  • నిర్మాణ సంస్థ: నాకామా ప్లానేట్ గ్రీన్ స్టూడియోస్
  • సంగీతం: శ్రవణ్ భరధ్వాజ్
  • ఛాయాగ్రహణం: సూర్య వినయ్
  • కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్

రేటింగ్[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రభూమి, చిత్రభూమి (23 January 2016). "మీకు మీరే మాకు మేమే". Archived from the original on 3 ఫిబ్రవరి 2020. Retrieved 3 February 2020.
  2. మన తెలంగాణ, సినిమా (23 January 2016). "మీకు మీరే.... మాకు మేమే!". Naresh Balaraju. Archived from the original on 3 ఫిబ్రవరి 2020. Retrieved 3 February 2020.
  3. 3.0 3.1 ఆంధ్రప్రభ, సినిమా (17 June 2016). ""మీకు మీరే మాకు మేమే" సినిమా సమీక్ష!". Archived from the original on 18 జూన్ 2016. Retrieved 3 February 2020. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "“మీకు మీరే మాకు మేమే” సినిమా సమీక్ష!" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. "Review by TOI". Times of India. 17 June 2016. Retrieved 3 February 2020.
  5. "Review by 123telugu". 123 Telugu. 18 June 2016. Retrieved 3 February 2020.

ఇతర లంకెలు[మార్చు]