Jump to content

మీట్నీరియం

వికీపీడియా నుండి
Meitnerium, 00Mt
Meitnerium
Pronunciation
Meitnerium in the periodic table
Groupgroup 9
Periodperiod 7
Block 
Electron configuration(calculated)[3][4]
Electrons per shell2, 8, 18, 32, 32, 15, 2 (predicted)
Physical properties
Phase at STPsolid (predicted)[5]
Density (near r.t.)37.4 g/cm3 (predicted)[3]
Atomic properties
Oxidation states(+1), (+3), (+4), (+6), (+8), (+9) (predicted)[3][6][7][8]
Ionization energies
  • 1st: 800.8 kJ/mol
  • 2nd: 1823.6 kJ/mol
  • 3rd: 2904.2 kJ/mol
  • (more) (all estimated)[3]
Atomic radiusempirical: 128 pm (predicted)[3][9]
Covalent radius129 pm (estimated)[10]
Other properties
Natural occurrencesynthetic
Crystal structureface-centered cubic (fcc)
Face-centered cubic crystal structure for meitnerium

(predicted)[5]
Magnetic orderingparamagnetic (predicted)[11]
CAS Number54038-01-6
History
Namingafter Lise Meitner
DiscoveryGesellschaft für Schwerionenforschung (1982)
Isotopes of meitnerium
Template:infobox meitnerium isotopes does not exist
 Category: Meitnerium
| references

మీట్నీరియం ఒక రసాయన మూలకం ఉంది. దీని చిహ్నం Mt మరియు పరమాణు సంఖ్య 109. ఇది ఒక చాలా రేడియోధార్మిక కృత్రిమ మూలకంగా ఉంది. దాని చాలా స్థిరంగా ఉండే తెలిసిన ఐసోటోప్, మీట్నీరియం -278. ఈ ఒక ఐసోటోప్ సగం జీవితం కాలం 7.6 సెకన్లుగా ఉంది. డామ్‌స్టాటియం మొదటి సారిగా జిఎస్‌ఐ హెల్హోమ్ల్ట్జ్ సెంటర్, జర్మనీ సమీపంలో డామ్స్టడట్ దగ్గరలోని, జిఎస్‌ఐ హెల్హోమ్ల్ట్జ్ సెంటర్ ఫర్ హెవీ అయాన్ రీసెర్చ్, ద్వారా 1982 సం.లో రూపొందించారు.

ఆవర్తన పట్టికలో, ఇది ఒక డి బ్లాక్ ట్రాన్స్ ఆక్టినైడ్ మూలకం. ఇది 7 వ కాలంలో ఒక మూలకం మరియు 9వ గ్రూపు మూలకములందు ఉంచుతారు. అయితే ఇరిడియం, వంటి భారీ హోమోలోగ్ వంటి వాటితో దీని ప్రవర్త నిర్ధారించడానికి ఏ రసాయన ప్రయోగాలు జరగక పోయినా సమూహం 9 లో వలె ఇది ప్రవర్తిస్తుంది. మీట్నీరియం, దాని తేలికైన హోమోలోగ్స్, కోబాల్ట్, రోడియం, మరియు ఇరిడియం పోలిన లక్షణాలు కలిగిన వాటిని లెక్కిస్తారు.

చరిత్ర

మీట్నీరియం పేరు అణు విచ్చినము అనే ఆవిష్కర్తలు లలో ఒకరు అయిన భౌతిక శాస్త్రవేత్త లిసే మీట్నర్ పేరున పెట్టబడింది.

మీట్నీరియం మొదటి సారిగా కృత్రిమంగా రసాయన మూలకముగా ఆవిష్కరణ 1982 ఆగస్టు 29 న ఒక జర్మన్ పరిశోధనా బృందం పీటర్ ఆర్బ్రూస్టర్ మరియు గాట్ఫ్రైడ్ ముంజెంబర్గ్ నేతృత్వంలో జర్మనీ సమీపంలో డామ్స్టడట్ దగ్గరలోని, ఇన్స్టిట్యూట్ ఫర్ హెవీ అయాన్ రీసెర్చ్ వద్ద ఆవిష్కరణ జరిగింది.[14] ఈ జట్టు బిస్మత్-209 లక్ష్యంగా వేగవంతమైన కేంద్రకం యొక్క ఇనుము-58 తో తాకిడికి గురిచేశారు మరియు ఒక ఒకే ఆణువు కనుగొనబడింది ఐసోటోప్ మీట్నీరియం -266 కనుగొనబడింది :

209
83
Bi
+ 58
26
Fe
266
109
Mt
+ Error no symbol defined

ఐసోటోపులు

మీట్నీరియం ఏ స్థిరంగా లేదా సహజంగా-సంభవించే ఐసోటోపులు కలిగి లేదు. అనేక రేడియోధార్మిక ఐసోటోపులు ప్రయోగశాలలో గాని రెండు అణువులను ఫ్యూజింగ్ ద్వారా లేదా భారీ మూలకాల యొక్క క్షయం పరిశీలించడం ద్వారా కృత్రిమంగా చేశారు.[15]

మూలాలు

  1. Emsley, John (2003). Nature's Building Blocks. Oxford University Press. ISBN 978-0198503408. Retrieved November 12, 2012.
  2. Meitnerium. The Periodic Table of Videos. University of Nottingham. February 18, 2010. Retrieved October 15, 2012.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 Hoffman, Darleane C.; Lee, Diana M.; Pershina, Valeria (2006). "Transactinides and the future elements". In Morss; Edelstein, Norman M.; Fuger, Jean (eds.). The Chemistry of the Actinide and Transactinide Elements (3rd ed.). Dordrecht, The Netherlands: Springer Science+Business Media. ISBN 978-1-4020-3555-5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Haire" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. Thierfelder, C.; Schwerdtfeger, P.; Heßberger, F. P.; Hofmann, S. (2008). "Dirac-Hartree-Fock studies of X-ray transitions in meitnerium". The European Physical Journal A. 36 (2): 227. Bibcode:2008EPJA...36..227T. doi:10.1140/epja/i2008-10584-7.
  5. 5.0 5.1 5.2 Östlin, A.; Vitos, L. (2011). "First-principles calculation of the structural stability of 6d transition metals". Physical Review B. 84 (11). Bibcode:2011PhRvB..84k3104O. doi:10.1103/PhysRevB.84.113104.
  6. 6.0 6.1 Ionova, G. V.; Ionova, I. S.; Mikhalko, V. K.; Gerasimova, G. A.; Kostrubov, Yu. N.; Suraeva, N. I. (2004). "Halides of Tetravalent Transactinides (Rf, Db, Sg, Bh, Hs, Mt, 110th Element): Physicochemical Properties". Russian Journal of Coordination Chemistry. 30 (5): 352. doi:10.1023/B:RUCO.0000026006.39497.82. S2CID 96127012. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "MtX4" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  7. 7.0 7.1 Himmel, Daniel; Knapp, Carsten; Patzschke, Michael; Riedel, Sebastian (2010). "How Far Can We Go? Quantum-Chemical Investigations of Oxidation State +IX". ChemPhysChem. 11 (4): 865–9. doi:10.1002/cphc.200900910. PMID 20127784.
  8. Fricke, Burkhard (1975). "Superheavy elements: a prediction of their chemical and physical properties". Recent Impact of Physics on Inorganic Chemistry. Structure and Bonding. 21: 89–144. doi:10.1007/BFb0116498. ISBN 978-3-540-07109-9. Retrieved 4 October 2013.
  9. 9.0 9.1 Fricke, Burkhard (1975). "Superheavy elements: a prediction of their chemical and physical properties". Recent Impact of Physics on Inorganic Chemistry. 21: 89–144. doi:10.1007/BFb0116498. Retrieved 4 October 2013.
  10. Chemical Data. Meitnerium - Mt, Royal Chemical Society
  11. Saito, Shiro L. (2009). "Hartree–Fock–Roothaan energies and expectation values for the neutral atoms He to Uuo: The B-spline expansion method". Atomic Data and Nuclear Data Tables. 95 (6): 836. Bibcode:2009ADNDT..95..836S. doi:10.1016/j.adt.2009.06.001.
  12. Emsley, John (2003). Nature's Building Blocks. Oxford University Press. ISBN 978-0198503408. Retrieved 12 November 2012.
  13. "Meitnerium". Periodic Table of Videos. The University of Nottingham. Retrieved 15 October 2012.
  14. doi:10.1007/BF01420157
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
  15. Sonzogni, Alejandro. "Interactive Chart of Nuclides". National Nuclear Data Center: Brookhaven National Laboratory. Retrieved 2008-06-06.