మీట్ క్యూట్
Jump to navigation
Jump to search
మీట్ క్యూట్ | |
---|---|
దర్శకత్వం | దీప్తి గంటా |
నిర్మాత | ప్రశాంతి తిపిర్నేని |
తారాగణం | సత్యరాజ్ శివ కందుకూరి గోవింద్ పద్మసూర్య రోహిణి అదా శర్మ ఆకాంక్షా సింగ్ రుహానీ శర్మ వర్ష బొల్లమ్మ |
ఛాయాగ్రహణం | వసంత్ కుమార్ |
కూర్పు | గ్యారీ బి.హెచ్ |
సంగీతం | విజయ్ బుల్గానిన్ |
నిర్మాణ సంస్థ | వాల్ పోస్టర్ సినిమా |
విడుదల తేదీ | 2022 నవంబర్ 25 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మీట్ క్యూట్ ఐదు కథల సంకలనంగా రూపొందుతోన్న ధారావాహిక.[1] నాని సమర్పణలో ‘వాల్ పోస్టర్ సినిమా’ పతాకంపై ఘంటా నవీన్ బాబు, ప్రశాంతి తిపుర్నేని నిర్మించిన ఈ ధారావాహికకు దీప్తి గంటా దర్శకత్వం వహించారు. సత్యరాజ్, అశ్విన్‌కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా, రోహిణి, అదా శర్మ, ఆకాంక్షా సింగ్, రుహానీ శర్మ, సునయన, సంచితా పూనాచా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ షూటింగ్ 2021 జూన్‌లో ప్రారంభించారు.[2] మీట్ క్యూట్ వెబ్ సిరీస్ నవంబర్ 25న సోని లివ్ ఓటీటీలో విడుదలైంది.[3]
ఎపిసోడ్స్
[మార్చు]- మీట్ ది బోయ్
- ఓల్డ్ ఈజ్ గోల్డ్
- ఇన్ లా లవ్
- స్టార్ స్ట్రక్
- ఎక్స్ గర్ల్ ఫ్రెండ్[4]
నటీనటులు
[మార్చు]- సత్యరాజ్
- అశ్విన్‌కుమార్
- శివ కందుకూరి
- దీక్షిత్ శెట్టి
- గోవింద్ పద్మసూర్య
- రాజా
- రోహిణి
- అదా శర్మ
- వర్ష బొల్లమ్మ
- ఆకాంక్షా సింగ్[5]
- రుహానీ శర్మ
- సునైన
- సంచితా పూనాంచ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- సమర్పణ: నాని[6]
- బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
- నిర్మాత: ప్రశాంతి త్రిపిర్‌నేని
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దీప్తీ గంటా[7]
- సంగీతం: విజయ్ బుల్గానిన్
- సినిమాటోగ్రఫీ: వసంత్ కుమార్
- ప్రొడక్షన్ డిజైనర్: అవినాశ్ కొల్ల
- ఎడిటర్: గ్యారీ బి.హెచ్
- లిరిక్స్: కె.కృష్ణకాంత్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్)
- పి.ఆర్.ఓ: వంశీ శేఖర్
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (6 August 2021). "ఐదు కథలు...12మంది తారలు". Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
- ↑ 10TV (6 August 2021). "అక్క దర్శకత్వంలో.. ఆరుగురు ఫిమేల్ లీడ్స్‌తో నాని సినిమా." 10TV (in telugu). Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ News18 Telugu (18 November 2022). "సోని లివ్ ఓటీటీలో ఈ నెల 25 నుంచి 'మీట్ క్యూట్' ఎక్స్ క్లూజివ్ ప్రీమియర్." Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Hindustantimes Telugu (25 November 2022). "మీట్ క్యూట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది? హిట్టా? ఫట్టా?". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
- ↑ Sakshi (6 July 2021). "ఈ కథలో నేనే హీరో!". Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
- ↑ NTV (5 August 2021). "నాని సమర్పణలో 'మీట్ క్యూట్' ఆంథాలజీ". Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
- ↑ Eenadu (14 June 2021). "మెగాఫోన్ పట్టిన నాని సోదరి". Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.