మీనా అలెగ్జాండర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2016 హైదరబాద్ లిటరరీ ఫెస్టివల్ లో మాట్లాడుతున్న మీనా అలెగ్జాండర్

మీనా అలెగ్జాండర్ (జననం 1951) ప్రఖ్యాత అంతర్జాతీయ రచయిత, కవయిత్రి, పండితురాలు.[1] అలహాబాద్లో జన్మించిన ఆమె,  భారతదేశం అంతటా, స్వీడన్ లలో ప్రఖ్యాతులయ్యారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్లో ఉండి, ఉద్యోగం చేసుకుంటున్నారు. అక్కడి హంటర్  కళాశాలలో ఆంగ్ల ప్రొఫెసర్ గానూ,  సి.యు.ఎన్.వై గ్రాడ్యుయేట్ సెంటర్  లో ఇంగ్లీష్ పి.హెచ్.డి ప్రోగ్రాం గా పనిచేస్తున్నారు.[2] మీనా కవితలు, వ్యాసాలు, కాల్పనిక సాహిత్యం, సాహిత్య విమర్శలు రాశారు.

ప్రచురితాలు[మార్చు]

కవిత్వం[మార్చు]

 • స్టోన్ రూట్స్(ఢిల్లీ) (1980)
 • హౌస్ ఆఫ్ ఎ థౌజండ్ డోర్స్ (1988)
 • ది స్టార్మ్:ఎ పోయెమ్ ఇన్ ఫైవ్ పార్ట్స్(షార్ట్ వర్క్ సిరీస్ (1989)
 • నైట్-సీన్:ది గార్డెన్ (షార్ట్ వర్క్ సిరీస్) (1992)
 • రివర్ అండ్ బ్రిడ్జ్ (1995/ 1996)
 • ఇల్లిటిరేట్ హార్ట్ (2002)
 • రా సిల్క్ (2004)
 • క్విక్లీ చేంజింగ్ రివర్ ( 2008)
 • "బర్త్ ప్లేస్ విత్ బరీడ్ స్టోన్స్ (2013)
 • ఎట్మాస్ఫియరిక్ ఎంబ్రాయిడరీ (2015)

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-06-16. Retrieved 2017-01-15.
 2. Academy of American Poets