మీనా (నవల)
స్వరూపం
| మీనా | |
| మీనా రెండవభాగ నవలా ముఖచిత్రం | |
| కృతికర్త: | యద్దనపూడి సులోచనారాణి |
|---|---|
| దేశం: | భారత దేశము |
| భాష: | తెలుగు |
| విభాగం (కళా ప్రక్రియ): | నవల |
| ప్రచురణ: | క్వాలిటీ పబ్లిషర్స్, రామమందిరం వీది, విజయవాడ |
| విడుదల: | |
| పేజీలు: | మొదటి భాగము300+రెండవభాగము300 |
యద్దనపూడి సులోచనారాణి నవలలో ఎక్కువ ముద్రణలు పొందిన నవల, సినిమాగా కూడా నిర్మించబడి విజయం సాధించిన నవల మీనా. ఇది రెండు భాగాలుగా రాయబడింది. మీనా నవల యువ మాసపత్రికలో ధారావాహికంగ వచ్చింది. ఈ నవల మొదలు పెట్టినప్పుడు పేరులేకుండానే ప్రశ్నార్ధకంతో ప్రచురించారు. ఈ నవలకు పేరు పెట్టతానికి పాథకులకు పోటీ పెట్టినప్పుడు "మీనా" అన్న పేరు బహుమతి పొంది, ఒక ప్రముఖ నవలకు పేరుగా మారింది. ఈ నవలను విజయనిర్మల స్వీయ దర్శకత్వంలో తనే మీనాగా నటించి సినిమాగా తీసింది.