మీనా (1974 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు సినిమా నటి మీనా గురించి మీనా వ్యాసం చూడండి.

మీనా
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం కృష్ణ, విజయనిర్మల, చంద్రకళ
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ విజయకృష్ణ ఫిల్మ్స్
భాష తెలుగు

ఈ సినిమా యద్దనపూడి సులోచనారాణి రాసిన మీనా (నవల) ఆధారంగా నిర్మించబడింది.

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి ఆరుద్ర రమేష్ నాయుడు పి.సుశీల
మల్లెతీగ వంటిది మగువ జీవితం చల్లని పందిరివుంటే అల్లుకుపోయేను దాశరధి రమేష్ నాయుడు పి.సుశీల
పెళ్ళంటే నూరేళ్ళపంట అది పండాలీ కోరుకున్న వారి ఇంట [[]] రమేష్ నాయుడు బాలు


row 2, cell 1 row 2, cell 2 row 2, cell 3

మూలాలు[మార్చు]

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.