మీర్జా రహమత్ బేగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీర్జా రహమత్‌ బేగ్‌

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2 మే 2023
ముందు సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ
నియోజకవర్గం హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 1987
ఇబ్రహీం బాగ్‌, గోల్కొండ, హైదరాబాద్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ ఎంఐఎం
తల్లిదండ్రులు మీర్జా సాహెబ్‌ బేగ్‌
వృత్తి రాజకీయ నాయకుడు

మీర్జా రహమత్‌ బేగ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయను మార్చి 2023 మార్చి 13న తెలంగాణ శాసనమండలికి జరిగే ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా నుండి ఎంఐఎం అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది.[1] మీర్జా రహమత్‌ బేగ్‌ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2][3][4]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (22 February 2023). "ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి మీర్జా రహమత్‌ బేగ్‌". Archived from the original on 24 February 2023. Retrieved 24 February 2023.
  2. The Hindu (1 December 2018). "From a humble party worker to MLA-in-waiting" (in Indian English). Archived from the original on 24 February 2023. Retrieved 24 February 2023.
  3. Andhrajyothy (22 February 2023). "మజ్లిస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీర్జా రహ్మత్‌ బేగ్‌". Archived from the original on 24 February 2023. Retrieved 24 February 2023.
  4. T News (9 May 2023). "ఎమ్మెల్సీగా మీర్జా రహ్మాత్ ప్రమాణ స్వీకారం". Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.