ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°12′0″N 72°48′0″E మార్చు
పటం

ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా 2019లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ
167 విలే పార్లే జనరల్ ముంబై సబర్బన్ పరాగ్ అలవాని బీజేపీ
168 చండీవాలి జనరల్ దిలీప్ లాండే శివసేన
174 కుర్లా ఎస్సీ మంగేష్ కుడాల్కర్ శివసేన
175 కలినా జనరల్ సంజయ్ పొట్నీస్ శివసేన
176 వాండ్రే ఈస్ట్ జనరల్ జీషన్ సిద్ధిక్ కాంగ్రెస్
177 వాండ్రే వెస్ట్ జనరల్ ఆశిష్ షెలార్ బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 నారాయణ్ సదోబా కజ్రోల్కర్ భారత జాతీయ కాంగ్రెస్
1957 శ్రీపాద్ అమృత్ డాంగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
గోపాల్ కాలూజీ మనయ్ (మానే) షెడ్యూల్డ్ కులాల సమాఖ్య
1962 నారాయణ్ సదోబా కజ్రోల్కర్ భారత జాతీయ కాంగ్రెస్
1967 రామచంద్ర భండారే భారత జాతీయ కాంగ్రెస్
1971
1973^ రోజా విద్యాధర్ దేశ్‌పాండే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1977 అహల్యా రంగ్నేకర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1980 ప్రమీలా దండావతే జనతా పార్టీ
1984 శరద్ దిఘే భారత జాతీయ కాంగ్రెస్
1989 విద్యాధర్ గోఖలే శివసేన
1991 శరద్ దిఘే భారత జాతీయ కాంగ్రెస్
1996 నారాయణ్ అథవాలే శివసేన
1998 రాందాస్ అథవాలే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే)
1999 మనోహర్ జోషి శివసేన
2004 ఏకనాథ్ గైక్వాడ్ భారత జాతీయ కాంగ్రెస్
2009 ప్రియా దత్ భారత జాతీయ కాంగ్రెస్
2014 పూనమ్ మహాజన్ భారతీయ జనతా పార్టీ
2019[2]

మూలాలు[మార్చు]

  1. "Mumbai North Central". Mumbai Voice. Archived from the original on 20 February 2018. Retrieved 23 April 2014.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]