మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో ముంబై పరిసరం జిల్లా ఒకటి. బంద్రా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 369 చ.కి.మీ జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి ( కుర్ల, అంధేరి, బొరివలి).[1] ముంబై పరిసరం జిల్లా, ముంబై నగరం జిల్లా, ఇతర ప్రాంతాలు కలిసి ముంబై మహానరాన్ని రూపొందిస్తున్నాయి.[2] వైశాల్యపరంగా ఈ జిల్లా
రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. జిల్లా కొంకణ్ డివిషన్‌లో భాగంగా ఉంది. ముంబై పరిసర జిల్లా న్యాయపరిధి బంద్రా నుండి దహిసర్, కుర్ల నుండి ములంద్, కుర్ల నుండి ట్రాంబే వరకు విస్తరించి ఉంది. ముంబై పరిసర జిల్లా దేశంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాలో ఒకటిగా గుర్తించబడుతుంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 9,332,481. ముంబై పరిసర జిల్లా జనసాంధ్రత పరంగా దేశంలో 5 వ స్థానంలో ఉంది.[3] జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో మిథినది ప్రధానమైనది.
జిల్లాలో మౌంట్ మేరీ చర్చి, జోగేశ్వరి గుహలు, మహాకాళి హుహలు, ఏసెల్ వరల్డ్, సంజయ్ గాంధి నేషనల్ పార్క్, ఆరే కాలనీ కంహేరి గుహలు, ఫిల్ం సిటీ, తుల్సి సరోవరం, విహార్ సరోవరం,, పావై సరసు వంటి పలు పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి..