Jump to content

ముంబై శివారు జిల్లా

వికీపీడియా నుండి
ముంబై శివారు జిల్లా
ఐసిఐసిఐ టవర్స్, బాంద్రా కోట ప్రవేశ ద్వారం, ఆరే ఫారెస్ట్, బాంద్రా-వర్లీ సీ లింక్, కన్హేరి గుహలు
ముంబై శివారు జిల్లా
मुंबई उपनगर जिल्हा
మహారాష్ట్ర పటంలో ముంబై శివారు జిల్లా స్థానం
మహారాష్ట్ర పటంలో ముంబై శివారు జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజనుకొంకణ్
ముఖ్య పట్టణంBandra
మండలాలు1. Kurla, 2. Andheri, 3. Borivali,
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. Mumbai North, 2. Mumbai North West 3. Mumbai North East 4. Mumbai North Central, 5. Mumbai South Central (shared with Mumbai City district)
 • శాసనసభ నియోజకవర్గాలు26
విస్తీర్ణం
 • మొత్తం369 కి.మీ2 (142 చ. మై)
జనాభా
 (2001/2011)
 • మొత్తం93,32,481
 • జనసాంద్రత25,000/కి.మీ2 (66,000/చ. మై.)
ప్రధాన రహదార్లుNH-3, NH-8,
Websiteఅధికారిక జాలస్థలి

మహారాష్ట్ర రాష్ట్ర 51 జిల్లాలలో ముంబై పరిసరం జిల్లా ఒకటి. బంద్రా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 369 చ.కి.మీ జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి ( కుర్ల, అంధేరి, బొరివలి).[1] ముంబై పరిసరం జిల్లా, ముంబై నగరం జిల్లా, ఇతర ప్రాంతాలు కలిసి ముంబై మహానరాన్ని రూపొందిస్తున్నాయి.[2] వైశాల్యపరంగా ఈ జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. జిల్లా కొంకణ్ డివిషన్‌లో భాగంగా ఉంది. ముంబై పరిసర జిల్లా న్యాయపరిధి బంద్రా నుండి దహిసర్, కుర్ల నుండి ములంద్, కుర్ల నుండి ట్రాంబే వరకు విస్తరించి ఉంది. ముంబై పరిసర జిల్లా దేశంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాలో ఒకటిగా గుర్తించబడుతుంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 9,332,481. ముంబై పరిసర జిల్లా జనసాంధ్రత పరంగా దేశంలో 5 వ స్థానంలో ఉంది.[3] జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో మిథినది ప్రధానమైనది.

భౌగోళికం

[మార్చు]

జిల్లాలో మౌంట్ మేరీ చర్చి, జోగేశ్వరి గుహలు, మహాకాళి హుహలు, ఏసెల్ వరల్డ్, సంజయ్ గాంధి నేషనల్ పార్క్, ఆరే కాలనీ కంహేరి గుహలు, ఫిల్ం సిటీ, తుల్సి సరోవరం, విహార్ సరోవరం,, పావై సరసు వంటి పలు పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి..

వాతావరణం

[మార్చు]
Mumbai
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
0.6
 
31
16
 
 
1.5
 
31
17
 
 
0.1
 
33
21
 
 
0.6
 
33
24
 
 
13
 
33
26
 
 
574
 
32
26
 
 
868
 
30
25
 
 
553
 
29
25
 
 
306
 
30
24
 
 
63
 
33
23
 
 
15
 
33
21
 
 
5.6
 
32
18
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: Indian Meteorological Department

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 9,332,481,[3]
ఇది దాదాపు. బెనిన్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. నార్త్ కరోలినా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 5 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 8.01%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 857:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 90.9%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.


ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Mumbai Suburban District". Mumbaisuburban.gov.in. Archived from the original on 2013-08-06. Retrieved 2010-09-01.
  2. Mumbai Suburban Official Website Archived 2013-08-06 at the Wayback Machine. Retrieved April 28, 2008.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Benin 9,325,032
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. North Carolina 9,535,483

వెలుపలి లింకులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]