Jump to content

ముంబై సౌత్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ముంబై సౌత్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం
Existence1952–ప్రస్తుతం
Reservationజనరల్
Current MPరాహుల్ షెవాలే
Partyశివసేన
Elected Year2019
Stateమహారాష్ట్ర
Assembly Constituenciesఅణుశక్తి నగర్
చెంబూరు
ధారవి
సియోన్
వాడాలా
మాహిమ్

ముంబై సౌత్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్, ముంబై నగర జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా 2019లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ
172 అనుశక్తి నగర్ జనరల్ ముంబై సబర్బన్ నవాబ్ మాలిక్ ఎన్సీపీ
173 చెంబూరు జనరల్ ముంబై సబర్బన్ ప్రకాష్ ఫాటర్‌పేకర్ శివసేన
178 ధారవి ఎస్సీ ముంబై నగరం వర్షా గైక్వాడ్ కాంగ్రెస్
179 సియోన్ కోలివాడ జనరల్ ముంబై నగరం కెప్టెన్ ఆర్. తమిళ్ సెల్వన్ బీజేపీ
180 వడాలా జనరల్ ముంబై నగరం కాళిదాస్ కొలంబ్కర్ బీజేపీ
181 మహిమ్ జనరల్ ముంబై నగరం సదా సర్వాంకర్ శివసేన

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952 జయశ్రీ నైషద్ రైజీ భారత జాతీయ కాంగ్రెస్
1957 శ్రీపాద్ అమృత్ డాంగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1962 విఠల్ బాలకృష్ణ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్
1967 శ్రీపాద్ అమృత్ డాంగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1971 అబ్దుల్ కాదర్ సాలెబోయ్ భారత జాతీయ కాంగ్రెస్
1977 బీసీ కాంబ్లే జనతా పార్టీ
1980 ఆర్.ఆర్ భోలే భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 దత్తా సమంత్ స్వతంత్ర
1989 వామన్‌రావ్ మహాదిక్ శివసేన
1991 మోహన్ రావలె
1996
1998
1999
2004
2009 ఏకనాథ్ గైక్వాడ్ భారత జాతీయ కాంగ్రెస్
2014 రాహుల్ షెవాలే శివసేన
2019 [1]
2024[2] అనిల్ దేశాయ్ శివసేన (యుబిటి)

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]