Jump to content

ముకుంద రామ్ మండల్

వికీపీడియా నుండి
ముకుంద రామ్ మండల్

పదవీ కాలం
1977-1984
ముందు మధుర్జ్య హల్దార్
తరువాత మనోరంజన్ హల్దర్
నియోజకవర్గం మథురాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1947-11-22)1947 నవంబరు 22
ధనుర్హత్ గ్రామం, పంచనన్ PO 24 పరగణాలు , పశ్చిమ బెంగాల్ , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)
నివాసం కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
వృత్తి రాజకీయ నాయకుడు

ముకుంద రామ్ మండల్ (జననం 22 నవంబర్ 1947) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మథురాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ముకుంద రామ్ మండల్ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మథురాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి పూర్ణేందు శేఖర్ నస్కర్ పై 41,592 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బిమ్లేందు శేఖర్ నస్కర్ పై 77842 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Mathurapur Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 13 July 2025. Archived from the original on 13 July 2025. Retrieved 13 July 2025.
  2. "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  3. "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
  4. "Mathurapur (West Bengal) Lok Sabha Election Results Till 2019". Elections. 2019. Archived from the original on 13 July 2025. Retrieved 13 July 2025.
  5. "Mathurapur Lok Sabha Election". Hindustan Times. 13 July 2025. Archived from the original on 13 July 2025. Retrieved 13 July 2025.