ముక్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముక్తి శిల

పునర్జన్మ లేకపోవటం. స్వర్గప్రాప్తి కలగటం. మోక్షం .జన్మరాహిత్యం మళ్ళీ పుట్టకుండా ఉండటం.జననమరణాల పరంపరనుండి విముక్తి కలగటం. . దైవసన్నిధికి చేరుకోవటం.ఈ ముక్తికోసమే కాశీలోనో కాశీయాత్రలోనో మరణించాలని శివభక్తులు కోరుకుంటారు. మక్కాయాత్రలో చనిపోతే ముక్తి కలుగుతుందని ముస్లిముల నమ్మకం. ఈ ముక్తికోసమే ముస్లిములు క్రైస్తవులు ప్రపంచంలోని వివిధ మతాల ప్రజలు దైవాన్ని వేడుకుంటారు. ఇహ లోకం పట్ల వైరాగ్యంతో దైవ సాయుజ్యం కైవల్యం భక్తులు కోరుకుంటారు. సన్యాసులు ఋషులు ముక్తికోసం తపస్సు చేస్తారు. వీరస్వర్గం అన్యాయాన్ని ఎదిరించిన హతులకు బలిపశువులుకు దొరుకుతుందిగానీ మానవత్వం కోల్పోయిన వివిధ మతాల హంతకులకు దొరకదు.ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయినవారు ఏ మతస్తులైనా మృతులకు మోక్షం లభిస్తుందని ఆయా మతాల బోధకులు భాష్యాలు చెబుతున్నారు.

"https://te.wikipedia.org/w/index.php?title=ముక్తి&oldid=3690245" నుండి వెలికితీశారు