ముఖచిత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముఖచిత్రం
దర్శకత్వంగంగాధర్‌
కథసందీప్ రాజ్
నిర్మాతప్రదీప్‌ యాదవ్
మోహన్‌ యల్ల
తారాగణంవికాస్‌ వశిష్ట
ప్రియా వడ్లమాని
చైతన్య రావు
సునీల్
అయేషా ఖాన్‌
ఛాయాగ్రహణంశ్రీనివాస్ బెజుగం
కూర్పుకోదాటి పవన్ కళ్యాణ్
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థ
పాకెట్ మనీ పిక్చర్స్
విడుదల తేదీ
2022 డిసెంబర్ 9
దేశం భారతదేశం
భాషతెలుగు

ముఖచిత్రం 2022లో తెలుగులో విడుదలైన సినిమా. ఎస్‌కేఎన్‌ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రదీప్‌ యాదవ్, మోహన్‌ యల్ల నిర్మించిన ఈ సినిమాకు గంగాధర్‌ దర్శకత్వం వహించాడు. వికాస్‌ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్య రావు, అయేషా ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను 2022 జనవరి 11న విడుదల చేయగా[1], టీజర్‌ను నటుడు విశ్వక్‌ సేన్‌ ఫిబ్రవరి 10న విడుదల చేశాడు.[2] ముఖచిత్రం ట్రైలర్‌ను నవంబర్ 30న విడుదల చేయగా[3], సినిమా డిసెంబర్ 9న విడుదల కాగా [4], ఫిబ్రవరి 3 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: పాకెట్ మనీ పిక్చర్స్
  • నిర్మాతలు: ప్రదీప్‌ యాదవ్, మోహన్‌ యల్ల
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గంగాధర్‌[8]
  • సంగీతం: కాల భైరవ
  • సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ బెజుగం
  • ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్

మూలాలు[మార్చు]

  1. Eenadu (11 January 2022). "ఆసక్తికర 'ముఖచిత్రం'". Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
  2. Sakshi (11 February 2022). "కలర్‌ ఫొటో దర్శకుడి కొత్త సినిమా 'ముఖచిత్రం' టీజర్‌". Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
  3. Eenadu (30 November 2022). "ఆసక్తికరంగా ముఖచిత్రం ట్రైలర్‌." Archived from the original on 4 December 2022. Retrieved 4 December 2022.
  4. Namasthe Telangana (6 December 2022). "విశ్వక్‌సేన్‌ ముఖచిత్రం కొత్త అప్‌డేట్‌". Archived from the original on 7 December 2022. Retrieved 7 December 2022.
  5. Andhra Jyothy (3 February 2023). "తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే." Archived from the original on 4 February 2023. Retrieved 4 February 2023.
  6. Prabha News (24 March 2024). "టాలీవుడ్ లో దూసుకువ‌స్తున్న ఆయేషా ఖాన్". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  7. Namasthe Telangana (30 March 2022). "లాయర్‌ విశ్వామిత్ర". Archived from the original on 31 March 2022. Retrieved 31 March 2022.
  8. telugu (12 February 2022). "జీవన 'ముఖచిత్రం'". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.