ముఖము మీద మచ్చలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముఖము మీద మొటిమలు

ముఖం మీద నల్లమచ్చలు ఏ వయసు లోనైనా రావచ్చును. యుక్త వయసులో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖముపై మచ్చలు లేనివారంటూ ఉండరు. చంద్రబింబానికైనా మచ్చలు తప్పలేదు. మన ముఖచర్మ రంగుకి భిన్నముగా ఉన్న ఏవిదమైన రంగు అయినా మచ్చగానే కనిపింస్తుంది.

రకాలు[మార్చు]

మచ్చలు పలురకాలు - నల్లమచ్చలు, తెల్లమచ్చలు, గోధుమరంగులో వున్నసోభి మచ్చలు ముఖ్యమైనవి. పుట్టుకతో వచ్చిన కొన్ని రంగు మచ్చలను పుట్టుమచ్చలు అంటాము - ఇవి చాలా తక్కువగా ముఖముపై ఉంటాయి.

కారణాలు[మార్చు]

చర్మ కాన్సర్

ముఖముపై మచ్చలున్నంత మాత్రాన శరీర-ఆరోగ్యానికి నష్టము లేకపోయినా అందముగా లేమేమోనన్న మానషిక బాధ ఉంటుంది. వైద్య నిర్వచనములో ఇది కూడా ఒక రుగ్మత కిందే లెక్క.

తీసికోవలసిన జాగ్రత్తలు, ట్రీట్మెంటు కారణాన్ని బట్టి ఉంటుంది. ఆయా కారణాలు చూడండి