Jump to content

ముఖేష్ పటేల్

వికీపీడియా నుండి
ముఖేష్ జినాభాయ్ పటేల్

పదవీ కాలం
2021 సెప్టెంబర్ 16  2025 అక్టోబర్ 16
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
ప్రధాన మంత్రి రేంద్ర మోడీ
గవర్నరు ఆచార్య దేవవ్రత్

ముందు కిరీట్ భాయ్ పటేల్
నియోజకవర్గం ఓల్పాడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1970-03-19) 1970 మార్చి 19 (వయసు: 56)
సూరత్ , గుజరాత్ , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు జినాభాయ్ ఇచ్చుభాయ్ పటేల్
జీవిత భాగస్వామి మినాబెన్ పటేల్
నివాసం పటేల్ ఫలియు, నఘోయ్, కమ్రోలి, ఓల్పాడ్, సూరత్, గుజరాత్- 394540
వృత్తి రాజకీయ నాయకుడు

ముఖేష్ జినాభాయ్ పటేల్ (జననం 19 మార్చి 1970) గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఓల్పాడ్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 సెప్టెంబర్ 16 నుండి 2022 వరకు భూపేంద్రభాయ్ పటేల్ రెండవ మంత్రివర్గంలో వ్యవసాయ & ఇంధన, పెట్రోకెమికల్స్ శాఖ సహాయ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1][2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Ministers in Gujarat Cabinet 2.0" (in ఇంగ్లీష్). The Indian Express. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
  2. "24 ministers inducted in Gujarat CM Bhupendra Patel's cabinet. Check portfolios" (in ఇంగ్లీష్). Hindustan Times. 16 September 2021. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
  3. "After CM change, all-new ministry for Gujarat; 7 OBCs, 7 Patidars in" (in ఇంగ్లీష్). The Indian Express. 17 September 2021. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
  4. "Gujarat: Nine first-time MLAs are new ministers" (in ఇంగ్లీష్). The Times of India. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
  5. "గుజరాత్‌: ముఖ్యమంత్రి మినహా మంత్రులందరూ రాజీనామా, అసలేం జరిగింది?". BBC News తెలుగు. 16 October 2025. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.