ముఖ్యమైన ఔషధమొక్కలు-సాగుపద్ధతులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముఖ్యమైన ఔషధమొక్కలు-సాగుపద్ధతులు
కృతికర్త:
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: సాగు పద్ధతులు
ప్రచురణ: ఔషధ, సుగంధ మొక్కల బోర్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
విడుదల: 2004
పేజీలు: 226


ముఖ్యమైన ఔషధ మొక్కలు - సాగుపద్ధతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ప్రచురించిన పుస్తకం.

విషయాలు

[మార్చు]
  1. ఉసిరి - ఎంబ్లికా అఫిషినాలిస్
  2. అశోక - సరాకా అశోక
  3. అశ్వగంధ - విధానియా సోమ్నిఫెరా
  4. అతివస - అకోనిటం హెటిరోఫిలం
  5. మారేడు - ఎగీల్ మార్మెలోస్
  6. నేల ఉసిరి - ఫిల్లాంథస్ అమరస్
  7. బ్రహ్మీ - బకోపా మొన్నీరీ
  8. శ్రీగంధం - శాంటాలమ్‌ ఆల్బమ్‌
  9. చిరైతా - స్వెర్షియా చిరైతా
  10. దారుహల్ది - బెర్బిరిస్ అరిస్ట్రేటా
  11. పొడపత్రి - జమ్నియా సిల్వెస్ట్రీ
  12. తిప్పతీగ - టీనోస్పోరా కార్డిఫోలియా
  13. గుగ్గులు - కామ్నిఫొరా వైటై
  14. ఇసబ్‌గోల్ - ప్లాంటగో ఒవేటా
  15. జటామాంసి - నార్డోసాచిస్ జటమాంసి
  16. అడవినాభి - గ్లోరియోసా సుపర్బా
  17. నేలవేము - ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా
  18. కుంకుమపువ్వు - క్రోకస్ ఇండికా
  19. మలబారు చింత - గార్సినియా ఇండికా
  20. కోస్టము - ససూరియా కోస్టస్
  21. కట్కీ - పికోరైజా కుర్రోవా
  22. కామంచి - సోలానమ్‌ నైగ్రం
  23. అతిమధురం - గ్లైసిరైజా గ్లాబ్రా
  24. కోలియస్ - కోలియస్ బార్బడెన్సిస్
  25. పిప్పలి - పైపర్ లాంగమ్‌
  26. సఫేద్ ముస్లి - క్లోరోఫైటమ్‌ బొరివిలియానమ్‌
  27. సర్పగంధ - రవుల్ఫియా సర్పెంటైనా
  28. సునాముఖి - కాషియా అంగుష్టిఫోలియా
  29. శతావరి - ఆస్పరాగస్ రెసిమోసస్
  30. తులసి - ఆసిమమ్‌ శాంక్టమ్‌
  31. వాయువిడంగాలు - ఎంబెలియా రైబ్స్
  32. వత్సనాభి - అకోనిటమ్‌ ఫెరాక్స్

మూలాలు

[మార్చు]
  • ముఖ్యమైన ఔషధ మొక్కలు - సాగు పద్ధతులు, ఆంధ్ర ప్రదేశ్ ఔషధ సుగంధ మొక్కల బోర్డు, హైదరాబాదు, 2004.