ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు

From వికీపీడియా
Jump to navigation Jump to search
ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.యోగానంద్
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
సావిత్రి
సంగీతం పామర్తి & కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ విజయరాణి ఫిల్మ్స్
భాష తెలుగు

ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు 1965 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

పాటలు[edit]

  1. ఎన్ని ఎన్ని తీరుల ఏదేదో తలచెను - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర
  2. కురులే నలుపు కుంకుమ ఎరుప - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర

మూలాలు[edit]