ముగ్ధా జోషి
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | ముగ్ధా విలాస్ జోషి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1993 నవంబరు 10 అహ్మద్‌నగర్, మహారాష్ట్ర | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బ్యాటర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2012/13–2019/20 | Mumbai | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2020/21–present | Pondicherry | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 25 July 2021 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ముగ్ధా విలాస్ జోషి (జననం 1993, నవంబరు 10) మహారాష్ట్ర మహిళా క్రికెటర్.
క్రికెట్ రంగం
[మార్చు]ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్నది. ఆమె ప్రస్తుతం పాండిచ్చేరి తరపున ఆడుతోంది. ఆ జట్టు కెప్టెన్‌గా కూడా ఉంది. ఆమె గతంలో ఇంటర్ జోన్ మూడు రోజుల పోటీలలో ముంబై, వెస్ట్ జోన్ తరపున ఆడింది.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "Player Profile: Mugdha Joshi". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 July 2021.
- ↑ "Player Profile: Mugdha Joshi". CricketArchive. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 July 2021.
బాహ్య లింకులు
[మార్చు]- ముగ్ధా జోషి at ESPNcricinfo
- Mugdha Joshi at CricketArchive (subscription required)